AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ రైల్వేలో పలు శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Railway Recruitment 2021: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని వివిధ...

Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ రైల్వేలో పలు శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Jobs
Shiva Prajapati
|

Updated on: Jun 06, 2021 | 6:11 PM

Share

Railway Recruitment 2021: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 8043 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 1074 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 23వ తేదీలో దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం రూ. https://dfccil.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇక మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. సదరన్ రైల్వేలో 3,378 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

పెరంబూర్‌లోని క్యారేజ్ వర్క్స్‌లో 936, గోల్డెన్ రాక్ వర్క్‌షాప్‌లో 756, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్‌లో 1,686 పోస్టులు ఉన్నాయి. వీటి దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ అయిన https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ముంబై కేంద్రంగా పని చేస్తున్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,591 అప్రెంటిసిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పదవ తరగతి పాసై ఉండటంతో పాటు.. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూన్ 24 చివరి తేదీగా ప్రకటించారు.

Also read:

బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఏదీ …? గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన…. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆవేదన.. వివరించాలని చీఫ్ సెక్రటరీకి పిలుపు

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!