LIC Recruitment: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..

LIC HFL Recruitment 2021: ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ప‌లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

LIC Recruitment: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా? రేపే చివ‌రి తేదీ..
Lic Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 11:09 AM

LIC HFL Recruitment 2021: ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఎల్ఐసీ) ప‌లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 6 ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థులు ఢిల్లీ, కోల్‌క‌తా, బెంగళూరు, భోపాల్‌, ముంబ‌యి బ్రాంచ్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ రేప‌టితో ముగియ‌నున్న‌నేప‌థ్య‌లో నోటిఫికేష‌న్‌పై ఓ లుక్కేయండి..

అర్హ‌త‌లు..

* అభ్య‌ర్థులు సోష‌ల్ వ‌ర్క్‌/రూర‌ల్ మేనెజ్‌మెంట్ విభాగంలో క‌నీసం 55 శాతం మార్కుల‌తో డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. డిస్టెన్స్ లెర్నింగ్‌, పార్ట్‌టైమ్‌, క‌ర‌స్పాండెంట్ కోర్సులు చేసిన వారి ఈ పోస్టుల‌కు అన‌ర్హులు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు జ‌న‌వ‌రి 1, 2021 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

* సంబంధిత విభాగంలో ఏడాది అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆన్‌లైన్ అప్లికేష‌న్ల ప్ర‌క్రియ మే 24న ప్రారంభంకాగా.. జూన్ 7న (రేప‌టితో) ముగియ‌నుంది.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఆనలైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ. 6 నుంచి రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతంగా అందిస్తారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: సూసైడ్ బాంబర్‌ అంటూ బ్యాంకులో యువకుడి హల్‌చల్.. రూ.55 లక్షలు డిమాండ్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Fake Oximeter Apps: అవ‌స‌రం మాటున ప్ర‌మాదం పొంచి జాగ్ర‌త్తా..! గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ఆక్సీమీట‌ర్ యాప్స్‌..

Tamil Nadu HSC Exams 2021: తమిళనాడులో 12వ తరగతి, టీఎన్ హెచ్ఎస్సీ పరీక్షలు రద్దు.. మార్కుల కేటాయింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..