Fuel Rates: గుడ్‌ న్యూస్‌.. 35 రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. ఎంత తగ్గాయో తెలుసా.?

Fuel Rates: ఇటీవలి కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి సంబంధించిన వార్తలే తప్ప.. తగ్గినట్లు ఎక్కడా వినిపించలేదు. ప్రతి రోజూ ఎంతోకొంత ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు..

Fuel Rates: గుడ్‌ న్యూస్‌.. 35 రోజుల తర్వాత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. ఎంత తగ్గాయో తెలుసా.?
Petrol Price
Follow us

|

Updated on: Aug 22, 2021 | 9:19 AM

Fuel Rates: ఇటీవలి కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడానికి సంబంధించిన వార్తలే తప్ప.. తగ్గినట్లు ఎక్కడా వినిపించలేదు. ప్రతి రోజూ ఎంతోకొంత ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వినియోగదారులు వాహనాన్ని బయటకు తీయాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే వాహనదారులకు ఆదివారం ఒక శుభవార్త వచ్చింది. అదే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం, 35 రోజుల తర్వాత ఇంధన ధరలు తగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గింది. చాలా కాలంపాటు స్థిరంగా కొనసాగిన ఇంధన ధరలు తాజాగా తగ్గడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

* దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.64 కాగా, డీజిల్‌ రూ. 89.07 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.66 వద్ద ఉండగా, డీజిల్‌ రూ. 96.64 గా ఉంది. * చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.32 కాగా, డీజిల్‌ రూ. 93.66 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.13 గా ఉండగా, డీజిల్‌ రూ. 94.49 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.69 గా ఉండగా, డీజిల్‌ రూ. 97.15 వద్ద కొనసాగుతోంది. * కరీంనగర్‌లో ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ రూ. 105.42 కాగా, డీజిల్‌ రూ. 96.60గా ఉంది. * విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.65 పలకగా, డీజిల్‌ రూ. 98.63 వద్ద కొనసాగుతోంది. * సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.67 గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 97.67 వద్ద ఉంది.

Also Read: Chicken Rates: అక్కడ చికెన్ అగ్గువ..! కిలో కొంటే 6 కోడి గుడ్లు ఉచితం..? ఎందుకు ఇలా అంటే..

Tirumala News: బీ కేర్ ఫుల్.. తిరుమలలో రెచ్చిపోతున్న దళారులు.. 2 నెలల్లో 45 మంది అరెస్ట్

PM Garib Kalyan Anna Yojana: మీకు ఉచిత రేషన్ అందడం లేదా?.. అయితే ఇలా చేయండి..

Latest Articles
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భయంతో ప్రయాణికులు
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. భయంతో ప్రయాణికులు
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..