AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI TV – Mobile: సరికొత్త మోడల్ టీవీ, మొబైల్‌ను విడుదల చేసిన షియోమి.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

MI TV - Mobile: చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ ఎంఐ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది.

MI TV - Mobile: సరికొత్త మోడల్ టీవీ, మొబైల్‌ను విడుదల చేసిన షియోమి.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..
Prime
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2021 | 10:33 AM

Share

MI TV – Mobile: చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ షియోమి సబ్-బ్రాండ్ ఎంఐ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో ఎంఐ టీవీ 5ఎక్స్ టీవీ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీవీలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 26వ తేదీన ఎంఐ టీవీ 5ఎక్స్‌ ని భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకంటించిన సంస్థ.. ఈ టీవీకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామంది.

ఇక షియోమీ సంస్థను మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మి 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌ను ముందుగా భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు షియోమి తెలిపింది. దీనికి సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామంది. కాగా, రెడ్‌మి 10 ప్రైమ్ ఫోన్.. భారత్‌లోనే మొదటి రెడ్‌మి 10 సిరీస్ ఫోన్ కానుంది. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయిని, కస్టమర్లను ఆకట్టుకునేలా దీనిని డిజైన్ చేశామని షియోమి ప్రకటించింది.

Also read:

Chiranjeevi: చిరంజీవి – మెహర్‌ రమేష్‌ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌.

MI TV – Mobile: సరికొత్త మోడల్ టీవీ, మొబైల్‌ను విడుదల చేసిన షియోమి.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

Telangana: తెలంగాణలో సీజనల్ ఫీవర్ ఫియర్.. కరోనానో.. విషజ్వరమో తెలియక జనం ఆందోళన

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..