Chiranjeevi: చిరంజీవి – మెహర్‌ రమేష్‌ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌.

Chiranjeevi: టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన సంబురాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒకరోజు ముందు నుంచే సినిమా తారలంతా మెగా స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 'చిరు తమతో పాటు మరెందరికో స్ఫూర్తి' అంటూ..

Chiranjeevi: చిరంజీవి - మెహర్‌ రమేష్‌ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌.
Chiru Mehar Ramesh Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 22, 2021 | 9:46 AM

Chiranjeevi: టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన సంబురాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఒకరోజు ముందు నుంచే సినిమా తారలంతా మెగా స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘చిరు తమతో పాటు మరెందరికో స్ఫూర్తి’ అంటూ కొందరు యంగ్‌ హీరోలు విషెస్‌ చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చిరంజీవికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంలోనే చిరు కొత్త సినిమాల అప్‌డేట్‌లు కూడా వచ్చేస్తున్నాయి. చిరు బర్త్‌డేను పురస్కరించుకొని మూవీ మేకర్స్‌ కొత్త చిత్రాల అప్‌డేట్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలనే మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టైటిల్‌ను శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఇక చిరు నటిస్తోన్న 154వ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ వచ్చేసింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అప్‌డేట్‌ను చిరు బర్త్‌డే కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించినట్లుగానే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చిరు, మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘భోళా శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మహేష్‌ బాబు విడుదల చేయడం విశేషం. చిరంజీవికి పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మీ కొత్త సినిమా చిత్ర టైటిల్‌ను విడుదల చేస్తుండడం చాలా గర్వంగా ఉంది. భోలా శంకర్‌ చిత్రానికి నా స్నేహితుడు మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవికి గారికి విజయం, ఆరోగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. ఆల్‌ది బెస్ట్‌ సర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు మహేష్‌. ఇలా వరుస అప్‌డేట్‌లతో చిరు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

మహేశ్ ట్వీట్..

Also Read: MAA Elections 2021: నేడు మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ..

Brother Sister Songs: మాటల్లో వర్ణించలేని అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం ఈ మధుర గీతాలు..

Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..