AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..

అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తోన్న లెటేస్ట్ సినిమా మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ

Sumanth: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం లిరికల్ సాంగ్ రిలీజ్.. వైవిధ్యంగా మళ్లీ మొదలైంది..
Sumanth
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2021 | 7:31 AM

Share

అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటిస్తోన్న లెటేస్ట్ సినిమా మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ నుంచి లీకైన శుభలేఖతో కావాల్సినంత పబ్లిసిటీ ముందుగానే వచ్చింది. అయితే సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో వార్తలు రావడంతో క్లారిటీ ఇస్తూ.. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా విడాకుల తర్వాత తమ జీవితాన్ని ఎలా ఉందనేది ఇందులో చూపించబోతున్నామని చెప్పి ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. యంగ్ హీరో నితిన్ ఈ పాటను విడుదల చేశాడు. ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం.. అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాటను క్రిష్మ చైతన్య రాయగా.. సాయి చరణ్ ఆలపించాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. ఇందులో సుహాసిని, వెన్నెల కిషోర్, మంజుల ఘట్టమనేని, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలలో నటిస్తున్నారు. చరణ్ రాజ్ సమర్పణలో కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: Rakha Bandan 2021: మీ సొదరులకు రాఖీ కట్టేప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు.. ఎంటో తెలుసుకొండి..

Gmail Schedule Email: సెట్ చేసుకున్న సమయానికి మెయిల్‌ ఎలా పంపాలో తెలుసా.? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

Tulasi Water: పరగడుపున తులసి నీరు తాగితే కడుపు నొప్పి తగ్గినట్లే.. అనారోగ్య సమస్యలు ఫసక్.. మరిన్ని లాభాలు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్