Gmail Schedule Email: సెట్ చేసుకున్న సమయానికి మెయిల్‌ ఎలా పంపాలో తెలుసా.? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

Gmail Schedule Email: మెయిల్స్‌ ఉపయోగం ఇటీవల బాగా పెరిగిపోయింది. జాబ్‌ అప్లికేషన్స్‌ నుంచి ఫైల్స్‌ షేరింగ్‌ వరకు మెయిల్స్‌ ద్వారానే పనికానిచ్చేస్తున్నారు. ఇక మెయిల్‌ సర్వీస్‌లలో జీమెయిల్‌...

Gmail Schedule Email: సెట్ చేసుకున్న సమయానికి మెయిల్‌ ఎలా పంపాలో తెలుసా.? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోవాల్సిందే.
Gmail
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 22, 2021 | 7:04 AM

Gmail Schedule Email: మెయిల్స్‌ ఉపయోగం ఇటీవల బాగా పెరిగిపోయింది. జాబ్‌ అప్లికేషన్స్‌ నుంచి ఫైల్స్‌ షేరింగ్‌ వరకు మెయిల్స్‌ ద్వారానే పనికానిచ్చేస్తున్నారు. ఇక మెయిల్‌ సర్వీస్‌లలో జీమెయిల్‌ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిల్స్‌ సేవలను అనేక సంస్థలు అందిస్తోన్న ఎక్కువ మంది మాత్రం జీమెయిల్‌నే ఉపయోగిస్తున్నారు. మరి జీమెయిల్‌లో రకరకరాల ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.?

ఉదాహరణకు మీరు కచ్చితంగా పంపించాల్సిన మెయిల్‌ ఒకటి ఉంటుంది. దానిని ఫలానా సమయానికే సెండ్‌ చేయాల్సిన అవసరం. తీరా సమయానికి మర్చిపోతే ఎలా చెప్పండి. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే జీమెయిల్‌లో షెడ్యూల్డ్‌ ఈమెయిల్‌ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు కోరుకున్న సమయానికి మెయిల్‌ పంపించుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.

బ్రౌజర్‌ నుంచి ఇలా పంపండి..

* ముందుగా జీమెయిల్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలి. * అనంతరం మెయిల్‌ను కంపోస్‌ చేసి సెండ్‌ ఆప్షన్‌ పక్కనే ఉన్న డ్రాప్‌ డౌన్‌ ట్రయాంగిల్‌ సిబల్‌పై క్లిక్‌ చేయాలి. * తర్వాత కనిపించే షెడ్యూల్డ్‌ సెండ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీకు నచ్చిన సమయం ఎంచుకోవడానికి పిక్‌ అండ్‌ డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. * మీ మెయిల్‌ షెడ్యూల్‌ అయిందని జీమెయిల్‌ డ్రాఫ్ట్‌లో సేవ్‌ అవుతుంది.

ఫోన్‌లో ఇలా చేయండి..

* ముందుగా మొబైల్‌లోని జీమెయిల్‌ యాప్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. * అనంతరం కంపోజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మెయిల్‌ టైప్‌ చేసిన తర్వాత పక్కనే ఉన్న మూడు చక్కలపై క్లిక్‌ చేయాలి. * అనంతరం షెడ్యూల్‌ టై అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీకు నచ్చిన సమయాన్ని సెట్‌ చేసుకుంటే సరిపోతుంది.

Also Read: Tulasi Water: పరగడుపున తులసి నీరు తాగితే కడుపు నొప్పి తగ్గినట్లే.. అనారోగ్య సమస్యలు ఫసక్.. మరిన్ని లాభాలు..

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..

Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే