Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Gold Rate Today : దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Today Gold Price : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
Gold Price
Follow us
uppula Raju

|

Updated on: Jun 07, 2021 | 6:10 AM

Gold Rate Today : దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు జూన్ నుంచి పెరగడం ప్రారంభించాయి. అయితే సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే..

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 47,110 (ఆదివారం రూ. 47,100 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,260 (ఆదివారం రూ. 51,250 )

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 48,310 (ఆదివారం రూ. 48,300 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,310 (ఆదివారం రూ. 49,300 )

* త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 46,160 (ఆదివారం రూ. 46,150 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,360 (ఆదివారం రూ. 50,350 )

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే.. * హైద‌రాబాద్‌లో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

* విజ‌య‌వాడ‌లో: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070 )

* విశాఖ‌ప‌ట్నంలో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి: 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,910 (ఆదివారం రూ. 45,900 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,080 (ఆదివారం రూ. 50,070)

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

Raja Gopal Reddy : రంజుగా మారుతోన్న తెలంగాణ రాజకీయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 4 గంటల పాటు డీకే అరుణ చర్చలు

Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

Paddy money : వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఏపీ రైతన్నలకు ఉపశమనం.. 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో ధాన్యం సొమ్ము