Portable AC: మండుటెండల్లో కూల్.. కూల్‌గా.. చౌకైన మినీ కూలింగ్ ఫ్యాన్.. కరెంట్‌తో పన్లేదిక.!
అసలే పరీక్షల కాలం.. ఆపై ఎండాకాలం.. భానుడి భగభగలకు అటు పెద్దలే కాదు.. ఇటు పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే.. కాస్త ఫ్యాన్ లేదా కూలర్ ఉండాల్సిందే. ఇక ఏసీ కొనాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
అసలే పరీక్షల కాలం.. ఆపై ఎండాకాలం.. భానుడి భగభగలకు అటు పెద్దలే కాదు.. ఇటు పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే.. కాస్త ఫ్యాన్ లేదా కూలర్ ఉండాల్సిందే. ఇక ఏసీ కొనాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ఏసీ వినియోగంతో పాటు కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. మరి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు.. మార్కెట్‌లో పోర్టబుల్ ఏసీలు, మినీ కూలింగ్ ఫ్యాన్‌లు వచ్చేశాయ్. వీటిని ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. చాలాసేపు వాడుకోవచ్చు. కరెంట్ ఖర్చు కూడా తక్కువే. మరి మేము షార్ట్‌లిస్టు చేసి మీ ముందుకు తీసుకొచ్చిన ఓ పోర్టబుల్ ఏసీని ఇప్పుడు తెలుసుకుందామా.. వాటి ఫీచర్లు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ పోర్టబుల్ మినీ ఏసీ అమ్మకానికి అందుబాటులో ఉంది. వాస్తవానికి దీని ధర రూ. 3 వేలు ఉండగా.. 42 శాతం తగ్గింపుతో రూ. 1,749కి లభిస్తోంది. అలాగే ఈ మినీ ఏసీకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 86 కడితే చాలు. ఇందులో ఉండే సెవెన్ కలర్ నైట్ లైట్.. మీ కంటికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఈ పోర్టబుల్ మినీ ఏసీలో ఉండే టైమర్‌ను ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిని ఫ్యాన్‌గా, కూలర్‌గా.. హ్యుమిడిఫైర్‌గా వినియోగించవచ్చు. అలాగే దీన్ని ఈజీగా క్లీన్ చేయవచ్చు. మన యూఎస్‌బీ కేబుల్ లేదా అడాప్టర్ ద్వారా ఈ పోర్టబుల్ ఏసీ ఛార్జింగ్ చేయవచ్చు. (Source)