ఇన్వెస్ట్ చేస్తే ఈ పని తప్పనిసరి.. లేదంటే ఎకౌంట్స్ ఫ్రీజ్.. 

TV9 Telugu

04 January 2025

మీరు PPF, NSC, SCSS వంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేశారా? అయితే ఈ పని కచ్చితంగా చేయాలంటున్నారు నిపుణులు.

ఈ పని చేయకపోతే మాత్రం మీ ఎకౌంట్ ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి... అందుకే ఈ పనిని అస్సలు మర్చిపోకూడదు..

ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎకౌంట్స్ ని మీ ఆధార్ తో లింక్ చేయకపోతే కనుక మీ ఎకౌంట్స్ పనిచేయకపోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఈ ఇన్వెస్ట్మెంట్ ఎకౌంట్స్ కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. త్వరగా మీ ఆధార్ తో లింక్ చెయ్యండి.

మీరు కనుక ఆధార్ లింక్ చేసుకోకపోతే ఇబ్బంది పడటం ఖాయం. మీ ఎకౌంట్స్ కి ఇంట్రస్ట్ జమ కావడం నిలిచిపోతుంది.

ఎకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎటువంటి మెసేజ్ మీకు రాదు. ఎకౌంట్లోనుంచి పైసా కూడా తీయలేరు. అప్పుడు మీరు నష్టపోతారు.

మెచ్యూరిటీ తరువాత కూడా మీ ఇన్వెస్ట్మెంట్ ఎమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉండదు. అందుకే వెంటనే ఆధార్ ను లింక్ చెయ్యండి.

సమయం తక్కువగా ఉంది. అందుకే.. మీరు వెంటనే మీ PPF, NSC, SCSS వంటి స్కీమ్స్ కి మీ ఆధార్ ని లింక్ చేసుకోండి.