SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశీయ రిటైల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీనితో పాటు బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను..

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు
SBI FD
Follow us
Subhash Goud

|

Updated on: Dec 17, 2022 | 8:15 PM

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశీయ రిటైల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీనితో పాటు బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది. అయితే ఈసారి ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీపై వడ్డీ రేటును పెంచింది. బ్యాంకు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు ఎఫ్‌డీల రేట్లను 7.25 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ రేట్లన్నీ సవరించింది.

పెరిగిన వడ్డీ రేటు:

ఈ వారం ప్రారంభంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితిపై 65 బేసిస్ పాయింట్ల వరకు ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఇవి డిసెంబర్ 13 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీ రేటు 7.25 శాతంజ. ఇది 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉన్న కాల వ్యవధికి అందుబాటులో ఉంటుంది.

సాధారణ కస్టమర్ల కోసం ఎఫ్‌డీ రేట్ల తాజా సవరణ తర్వాత ఎస్‌బీఐ 7 రోజుల నుండి 45 రోజుల వరకు 3 శాతం వడ్డీని అందిస్తోంది. పెట్టుబడిదారులు 46 రోజుల నుండి 179 రోజుల మధ్య ఎఫ్‌డీపై 3.9 శాతం, 180 రోజుల నుండి 210 రోజుల కంటే తక్కువ పథకాలకు 5.25 శాతం పొందుతారు. అదే సమయంలో 211 రోజుల నుండి 1 సంవత్సరం వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ వడ్డీ రేటు 5.75 శాతం.

ఇవి కూడా చదవండి

1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఉన్న పథకాలకు బ్యాంక్ 6.75 శాతం ఆఫర్ చేస్తోంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఈ పథకాలకు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు

ఈ సంవత్సరం మే నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ ఫలితాలకు అనుగుణంగా చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను దూకుడుగా మార్చాయని, ఈ పెట్టుబడి ఎంపికను అనుసరించడానికి ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది. మే నుంచి ఆర్‌బీఐ తన రెపో రేటును ఐదుసార్లు పెంచింది. మార్చి 4.40 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!