Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. దేశంలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి…

Silver Price Today: దేశంలో ఒకవైపు బంగారం తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా.. పెరిగిపోతున్నాయి.

Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. దేశంలో ఇవాళ సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి...
Silver Price
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2021 | 6:21 AM

Silver Price Today: దేశంలో ఒకవైపు బంగారం తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా.. పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగొస్తుండగా.. సిల్వర్ రేట్స్ లో కాస్తా ఎక్కువగానే మార్పులు కనిపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ ఉదయం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో పలు ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి. ఇవాళ (జూన్ 12న) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.724గా ఉంది.

ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. అలాగే బెంగుళూరులో కేజీ సిల్వర్ రేట్ రూ. 72,400 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 724గా ఉంది. ఇక చెన్నై మార్కెట్లో కిలో వెండి ధర రూ. 77,300 గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 77,300 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది. విజయ వాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ. రూ. 77,300 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.773గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,100 ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,300గా ఉంది.

Also Read:  Viral Video: పంచభక్ష పరమాన్నాలతో కోతికి భోజనం.. ఏం యోగమొచ్చిందంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో వైరల్..

Corona Effect: శరీరంలోకి ప్రవేశించిన కరోనాను అడ్డుకునేది ఆ జన్యువే.. బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

Weight Loss: బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ మూడు తాగండి.. ఫలితం చూసి షాక్ అవుతారు..!