Fuel price today: బాదుడే బాదుడు.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో..

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు

Fuel price today: బాదుడే బాదుడు.. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువలో..
Petrol Diesel Prcie
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 12, 2021 | 7:32 AM

Petrol Diesel price today: చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఇటీవల పలు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన నాటి నుంచి దేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తాజాగా పెరిగిన ధరలతో.. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.95.85 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.75 కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.04, డీజిల్ రూ.94.15 కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.19 ఉండగా.. డీజిల్‌ రూ.91.42 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.80 గా.. డీజిల్‌ ధర రూ.89.60 గా ఉంది. బెంగళూరులో బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.05 డీజిల్‌ రూ.91.97 గా ఉంది.

తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.62, లీటర్‌ డీజిల్‌ రూ.94.57 కు పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.16, డీజిల్ ధర 94.13 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.98 గా ఉండగా.. రూ. 96.33 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 100.78 ఉండగా.. డీజీల్ ధర రూ.95.15 గా ఉంది.

Also Read:

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అమలులోకి వచ్చిన మద్యం డోర్ డెలివరీ స్కీమ్…

TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే