AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RelianceTrends: ఆసక్తికరమైన పోటీ.. గణేష్‌ విగ్రహంతో సెల్ఫీ దిగండి.. విలువైన బహుమతి గెలుచుకోండి

RelianceTrends: రిలయన్స్ రీటైల్‌కు చెందిన 'ట్రెండ్స్' తన వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ,.

RelianceTrends: ఆసక్తికరమైన పోటీ.. గణేష్‌ విగ్రహంతో సెల్ఫీ దిగండి.. విలువైన బహుమతి గెలుచుకోండి
Subhash Goud
|

Updated on: Sep 10, 2021 | 12:44 PM

Share

RelianceTrends: రిలయన్స్ రీటైల్‌కు చెందిన ‘ట్రెండ్స్’ తన వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలలో ‘ట్రెండ్స్ సెల్ఫీ విత్ గణేష్’ పోటీని ప్రకటించింది. వినాయకుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ శుభప్రదమైన గణేష్ చతుర్థి పండుగ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు ఉంటుందని తెలిపింది. ఇది ప్రధానంగా ట్రెండ్స్ తన వినియోదారుల నుంచి ఎంట్రీలు ఆహ్వానించే పోటీ.

వినియోగదారులు తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహం వద్ద అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫోటో లేదా సెల్ఫీని ఈ పోటీకి ఎంట్రీ గా పంపించవచ్చు. ‘ఉత్తమమైన గణేష విగ్రహం అలంకరణ’ గా నిర్ణయించబడిన సెల్ఫీ కి రూ. 1500 విలువ చేసే బహుమతి లభిస్తుంది. అంతే కాదండోయ్‌.. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ నుంచి డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. దీనిని మీరు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ పోటీ గురించిన ప్రకటన, ఇందులో పాల్గొనే పద్ధతి, ఇతర వివరాలను వినియోగదారులకు వారి సమీపం లోని ట్రెండ్స్ స్టోర్ నుంచి అందించబడతాయి. పోటీలో విజేతలు ఆయా పట్టణాలకు చెందిన సుప్రసిద్ధ ఆర్ట్ టీచర్ల ద్వారా ఎంపిక చేయబడతారు. ఈ గణేష్ చతుర్థి కి మీకు ఎన్ని ప్రణాళికలు ఉన్నా మీ అన్ని ఫ్యాషన్ అవసరాలకు మాత్రం మీ సమీపంలోని ట్రెండ్స్ స్టోర్ కి వెళ్లి షాపింగ్ చెయ్యండి.

డిజిటల్, సోషల్ మీడియాలో ట్రెండ్స్‌ని ఇక్కడ ఫాలో అవ్వండి..

Facebook: https://www.facebook.com/RelianceTrends

Twitter: https://twitter.com/RelianceTrends

Instagram: https://www.instagram.com/reliancetrends/

Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive

Website: https://www.trends.ajio.com

ఇవీ కూడా చదవండి:

Digital Payment: బంగారం కొనుగోళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతి.. టాప్‌-5లో ఏపీ, తెలంగాణ

Bank Loan: ఈ బ్యాంకులో రుణాలు తీసుకునేవారికి అద్భుతమైన పండగ ఆఫర్‌.. వడ్డీ రేట్ల తగ్గింపు

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..