Reliance Digital: డిజిటల్ ఇండియా సేల్.. భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ మళ్ళీ వచ్చింది

Reliance Digital: ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్లు పొందే అవకాశం వచ్చివంది. మీ అభిరుచికి తగినట్లుగా వస్తువులను ఎంపిక చేసుకోండి. ముంబై,..

Reliance Digital: డిజిటల్ ఇండియా సేల్.. భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ మళ్ళీ వచ్చింది
Follow us

|

Updated on: Jan 22, 2022 | 12:31 PM

Reliance Digital: ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్లు పొందే అవకాశం వచ్చివంది. మీ అభిరుచికి తగినట్లుగా వస్తువులను ఎంపిక చేసుకోండి. ముంబై, 22 జనవరి 2022: ‘డిజిటల్ ఇండియా సేల్‌’తో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోండి. అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, మై జియో స్టోర్‌లు మరియు www.reliancedigital.in లో మీ అభిరుచికి తగిన అద్భుతమైన డీల్‌లు మరియు డిస్కౌంట్‌లను పొందండి. ఎలక్ట్రానిక్స్‌పై ఉత్తమమైన డీల్‌లతో పాటు, రిలయన్స్ డిజిటల్ ఏదైనా బ్యాంకు’ క్రెడిట్ కార్డ్‌పైనైనా 6 శాతం తక్షణ తగ్గింపుని కూడా అందిస్తోంది. సిటీ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ & EMI లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపుని పొందవచ్చు.

అలాగే, ప్రతి రూ. 5,000 కొనుగోలుపై రూ. 1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్‌లు పొందవచ్చు. ఈ ఆఫర్‌లు 26 జనవరి 2022 వరకు చెల్లుబాటులో ఉంటాయి. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, వేరబుల్స్, గృహోపకరణాలు వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్స్‌పై ప్రత్యేక ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉన్న Vivo, Xiaomi, Samsung నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఆఫర్లను అందుకోండి. OnePlus 9RT 5Gని కేవలం రూ. 38,999/ (ధర బ్యాంక్ క్యాష్‌బ్యాక్ తర్వాత) లేదా Samsung Galaxy S20FE 5G కేవలం రూ. 34,990, (ధర క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్ తర్వాత). మీ ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇర్రెసిస్టిబుల్ డీల్‌లు కూడా ఆఫర్సులో ఉన్నాయి. MRP రూ.18,900/-* పై రూ. 6,910/- తగ్గింపు పొందవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో Apple AirPodలను కేవలం రూ. 11,990కే పొందవచ్చు. ఇక ఆఫర్ ధరలో ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కస్టమర్‌లు Samsung Watch3 బ్లూటూత్ (41 మిమీ)ని రూ.14,100కి మాత్రమే పొందవచ్చు. ఆఫర్ ధర ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు.

గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్‌లు ఉన్నాయి. HP Victus, Pavilion Gaming ల్యాప్‌టాప్‌ను రూ. 59,999కు పొందవచ్చు. Lenovo Core i3 8GB ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ. 37,990 ఉంది. అలాగే మీ కొనుగోలుపై రూ. 12,900 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లతో సొంతం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం షాపింగ్ అనుభవాన్ని మరింత చక్కని బహుమతిగా అందించడానికి, EMI,సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం కూడా పొందవచ్చు. కస్టమర్లు www.reliancedigital.inలో షాపింగ్ చేయవచ్చు

రిలయన్స్ డిజిటల్ భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్. ఇది 490+ పెద్ద ఫార్మాట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, 1800+ My Jio స్టోర్‌లతో 800 నగరాల్లో అందుబాటులో ఉంది. దేశంలోని ప్రతి మూల మూలలలో వినియోగదారులకు సేవలను అందిస్తోంది. 300 కంటే ఎక్కువ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్‌లు, 5000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో ఉత్తమ ధరలకు, రిలయన్స్ డిజిటల్ కస్టమర్‌లు వారి జీవనశైలికి సరైన సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడుతోంది.

ఇవి కూడా చదవండి:

Income Tax: మీ తల్లిదండ్రుల ద్వారా పన్ను ఆదా ప్రయోజనం పొందడం ఎలా.. సులువైన మార్గాలు..!

EPFO Pension Scheme: ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌ స్కీమ్‌.. పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.7500 నుంచి రూ.25000 పెరిగే అవకాశం..!