AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ అంత చీపా.. 2000 సంవత్సరంలో బంగారం ధర ఎంతుందో తెలుసా..? 25 ఏళ్లల్లో ఊహించని మార్పులు

కాలం భలే గమ్మత్తైంది. ప్రతి సెకను భవిష్యత్ వైపు పరుగులు తీస్తుంది, మనల్నీ తీసుకెళ్తుంది. కాని, మరీ ఇంత స్పీడా అనుకునేలా చేసింది మాత్రం ఈ పాతికేళ్ల కాలమే. ఒక టెక్నాలజీ షిఫ్ట్‌ను చూసిన పిరియడ్ ఇది. పాతకాలాన్ని చూస్తూ పెరిగి, కొత్తకాలంలోకి ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతం. ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు పుట్టిన వాళ్లు మిస్ అయ్యారు.

మరీ అంత చీపా.. 2000 సంవత్సరంలో బంగారం ధర ఎంతుందో తెలుసా..? 25 ఏళ్లల్లో ఊహించని మార్పులు
What Is Changed In Last 25 Years
Shaik Madar Saheb
|

Updated on: Dec 30, 2025 | 8:34 PM

Share

చేతిలో 6 రూపాయలు పెట్టి ‘వెళ్లి ఒంటి సబ్బు తీసుకురా’ అని నాన్న అంటే.. చటుక్కున పరిగెత్తుకెళ్లి సోప్ తెచ్చేవాళ్లం. అప్పట్లో దాని ధర అంతే మరి. 10-15 రూపాయలు ఇస్తే.. సోనా మసూరి బియ్యం సంచిలో పోసిచ్చేవారు కిరాణా వాళ్లు. ఓ 10వేలు చేతిలో ఉంటే.. ఆ కుటుంబానికి విలాసవంతమైన జీవితమే. డాడీ మంత్లీ సాలరీ 15, 20 వేలనుకోండి. లగ్జరీ లైఫ్ కిందే లెక్క. అలాంటి రోజుల నుంచి LKGకే 2 లక్షల రూపాయల ఫీజు కట్టే దాకా వచ్చాం. సారీ.. LKG కాదు, ప్రీస్కూల్‌కి కూడా లక్షకు తక్కువ లేదు కొన్నిచోట్ల. ఇన్ని మార్పులు చూసింది జస్ట్ ఈ 215 ఇయర్స్‌లోనే. కాలం భలే గమ్మత్తైంది. ప్రతి సెకను భవిష్యత్ వైపు పరుగులు తీస్తుంది, మనల్నీ తీసుకెళ్తుంది. కాని, మరీ ఇంత స్పీడా అనుకునేలా చేసింది మాత్రం ఈ పాతికేళ్ల కాలమే. ఒక టెక్నాలజీ షిఫ్ట్‌ను చూసిన పిరియడ్ ఇది. పాతకాలాన్ని చూస్తూ పెరిగి, కొత్తకాలంలోకి ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతం. ఆ మ్యాజిక్‌ను ఇప్పుడు పుట్టిన వాళ్లు మిస్ అయ్యారు. ఓ 15 ఏళ్ల క్రితం పుట్టిన వారికి ఆ అనుభవం ఎలా ఉండేదే ఊహించుకోవడం కూడా కష్టమే. అంతటి అడ్వాన్స్‌డ్ జనరేషన్‌లోకి అడుగుపెట్టాం. ఒకప్పుడు రేడియోలోనే పాటలు, వార్తలు. అది కూడా అన్ని వేళలా వచ్చేవి కావు. తరువాత టేప్ రికార్డులు, టీవీలు, వీసీఆర్‌లు. అప్పట్లో అడ్వాన్స్‌డ్...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి