PPF Scheme: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? అదిరిపోయే ప్రయోజనం.. రోజుకు రూ.400లతో కోటి రూపాయల బెనిఫిట్‌..!

PPF Scheme: ప్రస్తుతం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఉన్నాయి. ఇందులో పన్ను మినహాయింపు,రిస్క్‌ లేకుండా మంచి రాబడి వచ్చే..

PPF Scheme: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? అదిరిపోయే ప్రయోజనం.. రోజుకు రూ.400లతో కోటి రూపాయల బెనిఫిట్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 07, 2022 | 12:11 PM

PPF Scheme: ప్రస్తుతం ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీమ్స్‌ ఉన్నాయి. ఇందులో పన్ను మినహాయింపు,రిస్క్‌ లేకుండా మంచి రాబడి వచ్చే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌లలో పబ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌ (PPF) ఒకటి. ఈ స్కీమ్‌లో మంచి రాబడి ఉంది. అందుకే చాలా మంది పీపీఎఫ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. పీపీఎఫ్‌ అనేది ప్రభుత్వ హామీ కలిగిన స్మాల్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులపై వడ్డీ, మెచ్యూరిటీ సమయంలో తీసుకునే డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదు.

ఈ స్కీమ్‌లో చేరినట్లయితే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయవచ్చు. లేదా వాయిదా రూపంలో కూడా డబ్బులు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇందులో రోజుకు రూ.400 వరకు లేదా నెలకు. 12,500 వరకు చెల్లించవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు.

ఉద్యోగులు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు సమీక్షిస్తుంటుంది. ఆ సమయంలో వడ్డీ రేటు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే చాలు. లేదా ఏడాదికి రూ.1.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ మెచ్యూరటీ సమయంలో ఏకంగా రూ.1 కోటి వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ కాలాన్ని 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు.మీరు పీపీఎఫ్‌లో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. మీ చేతికి రూ. 1.54 కోట్ల వరకు వస్తాయి. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రూ. 45 లక్షలు అవుతాయి. మిగతా రూ. కోటి మీ రాబడి అవుతుందని గుర్తించుకోవాలి. ఇలా డబ్బులు ఇన్వెస్ట్‌ చేసే వారికి ఈ పీపీఎఫ్‌ స్కీమ్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక వేళ వడ్డీ రేటు పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ డబ్బులు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

EPFO UAN: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా..? ఇంట్లోనే ఉండి బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్‌ చేసుకోండిలా..!

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. భారీ మెజార్టీ దిశగా..
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
భమేళాకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారా..ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!