FASTag -Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ కొత్త సేవలు.. పార్కింగ్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో ఫాస్టాగ్‌.. !

FASTag -Airtel Payments Bank: ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్స్‌ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ప్రతి వాహనదారులు కూడా ఫాస్టాగ్‌ను వాడుతున్నారు. టోల్‌ ఎక్కువ సమయం..

FASTag -Airtel Payments Bank: ఎయిర్‌టెల్‌ కొత్త సేవలు.. పార్కింగ్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో ఫాస్టాగ్‌.. !
Follow us

|

Updated on: Jan 07, 2022 | 11:33 AM

FASTag -Airtel Payments Bank: ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్స్‌ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ప్రతి వాహనదారులు కూడా ఫాస్టాగ్‌ను వాడుతున్నారు. టోల్‌ ఎక్కువ సమయం వేచి చూడకుండా ఉండేందుకు, అలాగే చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ ఫాస్టాగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఫాస్టాగ్‌ విధానాన్ని అనేక కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లలో కూడా అమలు చేస్తున్నారు. ఇక ఈ సేవలు మరింతగా విస్తరించేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్‌ రంగంలోకి దిగింది. పార్కింగ్‌ ఫీజుల చెల్లింపు విభాగంలో అగ్రగామిగా ఉన్న పార్క్‌ ప్లస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య భవనాలు, నివాస సముదాయాల్లో ఫాస్టా్‌గ్‌ ఆధారిత స్మార్ట్‌ పార్కింగ్‌ సొల్యూషన్‌ అందించేందుకు సహకారాన్ని ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా పార్క్‌ ప్లస్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ 1500 సొసైటీలు, 30కిపైగా మాల్స్‌, 150లుపైగా కార్పొరేట్‌ కార్యాలయాలలో వినియోగిస్తున్నారు. అలాగే ఫాస్టా్‌ జారీ విషయంలో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌ దేశంలో ఐదో స్థానంలో ఉంది. వాహనంతో అనుబంధించబడిన ఫాస్టాగ్‌ను ఉపయోగించి పార్కింగ్‌ వ్యవస్థను డిజిటలైజ్‌ చేయడానికి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు డిస్ట్రిబ్యూషన్‌, డిజిటల్‌ చెల్లింపులను ఉపయోగించుకునేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే దేశ వ్యాప్తంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లలో మెట్రో సిటీలలో అనేక రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజును వసూలు చేస్తున్నారు. ఈ సేవలను పార్క్‌ ప్లస్‌ సంస్థ అందిస్తోంది. ఇక తాజాగా ఎయిర్‌ఎల్‌ పేమెంట్స్‌ బ్యాంకు నుంచి నేరుగా పార్కింగ్‌ ఫీజును చెల్లింపులు జరగనున్నాయ. దీంతో సమయం వృధా కాకుండా వేగవంతంగా ఫీజు చెల్లింపులు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

EPFO UAN: మీకు పీఎఫ్‌ ఖాతా ఉందా..? ఇంట్లోనే ఉండి బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్‌ చేసుకోండిలా..!

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు..!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..