Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2021 | 11:04 AM

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.

మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‏ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.

Also Read: Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..

Puneeth Rajkumar: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని..

Adipurush: ఆదిపురుష్ కోసం తన పార్ట్ కంప్లీట్ చేసిన ఇంద్రజిత్.. ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

ఈ చిత్రంలోని ఏ వృత్తం మిమ్మల్ని ఆకర్షించింది? అదే మీ వ్యక్త్వితం
ఈ చిత్రంలోని ఏ వృత్తం మిమ్మల్ని ఆకర్షించింది? అదే మీ వ్యక్త్వితం
ఎంపీ నాలుక కోస్తే లక్ష బహుమతి..?
ఎంపీ నాలుక కోస్తే లక్ష బహుమతి..?
బంగాళాదుంపలు తెగ తింటున్నారా ? ఆలూ అతిగా తింటే యమ డేంజర్‌ రా నాయన
బంగాళాదుంపలు తెగ తింటున్నారా ? ఆలూ అతిగా తింటే యమ డేంజర్‌ రా నాయన
ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ల ఊచకోత.. బద్దలైన పవర్ ప్లే రికార్డ్
ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ల ఊచకోత.. బద్దలైన పవర్ ప్లే రికార్డ్
సావిత్రి వారసుడిగా ఎన్నో ఆశలతో సినిమాలో అడుగు పెట్టినా...
సావిత్రి వారసుడిగా ఎన్నో ఆశలతో సినిమాలో అడుగు పెట్టినా...
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. చర్మ సమస్యలతో సినిమాలకు దూరమైన హీరోయిన్.
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. చర్మ సమస్యలతో సినిమాలకు దూరమైన హీరోయిన్.
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. బీచ్‌లో కనిపించింది చూసి...
సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. బీచ్‌లో కనిపించింది చూసి...
కారం కోసమే కాదు పచ్చిమిర్చిని ఇలా ఎప్పుడైనా వాడాారా?
కారం కోసమే కాదు పచ్చిమిర్చిని ఇలా ఎప్పుడైనా వాడాారా?
ఔరంగజేబుపై దత్తాత్రేయ హోసబాలే కీలక వ్యాఖ్యలు
ఔరంగజేబుపై దత్తాత్రేయ హోసబాలే కీలక వ్యాఖ్యలు
Video: ఆర్చర్‌కి 'హెడ్' టార్చర్.. షాకైన హైదరాబాద్ కెప్టెన్
Video: ఆర్చర్‌కి 'హెడ్' టార్చర్.. షాకైన హైదరాబాద్ కెప్టెన్