Petrol Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? మీ నగరంలో రేట్లను తెలుసుకోవడం ఎలా?

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. ఈరోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.05 శాతం పడిపోయిన తర్వాత బ్యారెల్ కు 76.10 డాలర్లకు..

Petrol Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి..? మీ నగరంలో రేట్లను తెలుసుకోవడం ఎలా?
Petrol Price
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2022 | 8:34 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. ఈరోజు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.05 శాతం పడిపోయిన తర్వాత బ్యారెల్ కు 76.10 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, WTI క్రూడ్ ఆయిల్ ధరలో క్షీణత కూడా నమోదైంది. బ్యారెల్‌కు $ 71.02 చేరుకుంది. డిసెంబర్‌ 10న దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి.

ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు:

ఢిల్లీ- లీటర్‌ పెట్రోల్ ధర రూ. 97.72, డీజిల్ ధరరూ. 89.62

ముంబై- లీటర్‌ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27

ఇవి కూడా చదవండి

చెన్నై – లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

కోల్‌కతా – లీటర్‌ పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ. 92.76

హైదరాబాద్‌ – లీటర్‌ పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ. 97.82

భారతదేశంలో చాలా కాలంగా పెట్రోల్- డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు మే 21, 2022న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పాత ధరలకే కొనసాగుతున్నాయి.

మీ నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తెలుసుకోండిలా..

మీరు మీ నగరంలో పెట్రోల్-డీజిల్ ధరను తనిఖీ చేయాలనుకుంటే ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకోవచ్చు. హెచ్‌పీసీఎల్‌ కస్టమర్ HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కు పంపండి. అలాగే బీపీఈఎల్‌ కస్టమర్ అయితే, పెట్రోల్-డీజిల్ ధరను తనిఖీ చేయడానికి RSP<డీలర్ కోడ్>ని 9223112222కు పంపండి. ఇండియన్ ఆయిల్ (ఐఓసీ) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి పంపండి. నగరానికి చెందిన పెట్రోల్-డీజిల్ ధర గురించి కంపెనీ మీకు సందేశం ద్వారా తెలియజేస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!