Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ..

Small Saving Schemes: కొత్త ఏడాదిలో మోడీ సర్కార్ గుడ్‌న్యూస్‌.. ఈ పథకాలలో చేరిన వారికి మరింత ఆదాయం
Small Saving Schemes
Follow us
Subhash Goud

|

Updated on: Dec 10, 2022 | 7:22 AM

కొత్త సంవత్సరంలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు మంచి అవకాశం రాబోతోంది. డిసెంబర్ 31, 2022న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 నాల్గవ త్రైమాసికంలో జనవరి నుండి మార్చి వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీనిలో పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన ఎన్‌ఎస్‌సీ, ఉన్నాయి.

ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచారు. కానీ ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచలేదు. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ) 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ అలాగే ఉంటుంది. ఇప్పుడు రెపో రేటును 2.25 శాతం పెంచిన తర్వాత, ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చని భావిస్తున్నారు.

మూడవ త్రైమాసికంలో కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచారు. మెచ్యూరిటీ వ్యవధిని 124 నెలల నుంచి 123 నెలలకు తగ్గించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. నెలవారీ ఆదాయ ఖాతా పథకంపై 6.6 శాతానికి బదులుగా, పోస్టాఫీసు రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై 5.5 శాతానికి బదులుగా 6.7 శాతం, 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతానికి బదులుగా 5.7 శాతానికి 5.8 శాతం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది

ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి బలహీనత, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరిగింది. అయినప్పటికీ ఈ బాండ్లతో అనుసంధానించబడిన ఎన్‌ఎస్‌సీ, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు వాటి వడ్డీ రేట్లను మార్చలేదు. 2011లో గోపీనాథ్ కమిటీ అటువంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ రాబడుల కంటే 25 నుండి 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు నిజంగానే తెలివైన వారా.. ఇందులో నెంబర్ కనిపెట్టండి చూద్దాం!
మీరు నిజంగానే తెలివైన వారా.. ఇందులో నెంబర్ కనిపెట్టండి చూద్దాం!
ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం!
ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం!
అమ్మబాబోయ్ అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..
అమ్మబాబోయ్ అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..
లవ్‌ ఫెయిల్.. ఫిలింనగర్‌లో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య!
లవ్‌ ఫెయిల్.. ఫిలింనగర్‌లో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య!
27 ఏళ్ల క్రితం చోరీ..వేషాలు మార్చి పట్టుకున్న పోలీసులు..చివరికి
27 ఏళ్ల క్రితం చోరీ..వేషాలు మార్చి పట్టుకున్న పోలీసులు..చివరికి
కార్తీకపౌర్ణమి రోజున గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా
కార్తీకపౌర్ణమి రోజున గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా
రతన్‌ టాటా 10,000 కోట్ల ఆస్తిలో వంటమనిషితో పాటు కుక్కకు కూడా వాటా
రతన్‌ టాటా 10,000 కోట్ల ఆస్తిలో వంటమనిషితో పాటు కుక్కకు కూడా వాటా
పుష్ప రాజ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..
పుష్ప రాజ్ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా..
వ్యాయామం చేస్తున్నవారిపై కారు ఎక్కించిన వృద్దుడు.. 35 మంది మృతి
వ్యాయామం చేస్తున్నవారిపై కారు ఎక్కించిన వృద్దుడు.. 35 మంది మృతి
ఏపీ బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
ఏపీ బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?