Petrol Diesel Rates Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎంతకు లభిస్తుందంటే..!

Petrol Diesel Rates Today: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినా..

Petrol Diesel Rates Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎంతకు లభిస్తుందంటే..!
Untitled 1

Petrol Diesel Rates Today: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినా.. ఇవాళ్టి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో ఇంధన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 91.27గా ఉంది. డీజిల్ ధర రూ.88.82 గా ఉంది. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ. 94.86 గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.11 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.60 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ. లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 97.61 కి లభిస్తోంది. అలాగే డీజిల్ ధర రూ.88.82 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ. 91.41గా ఉండగా.. డీజిల్ రూ.84.57 గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.15 కి లభిస్తుండగా.. డీజిల్ రూ.86.65 లకు లభిస్తోంది. నోయిడాలో లీటర్ పెట్రోల్ రూ. 89.59 ఉండగా.. డీజిల్ ధర రూ.82.33 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ. 94.30 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.86.64 లకు లభిస్తోంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.65గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.25 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇంధన ధరలు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్‌లోని లీటర్ పెట్రోల్ ధర రూ. 94. 86 లకు లభిస్తోంది. డీజిల్ రూ.89.11 లకు సేల్ అవుతోంది. కరీంనగర్‌ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 95.02 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.89.24 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ రూ. 94.92 ఉండగా.. డీజిల్ రేట్ రూ.89.14 గా ఉంది. నల్లగొండలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.30 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.89.49 లకు లభిస్తోంది. వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.41గా ఉంది. అదే సమయంలో డీజిల్ రూ.88.68 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.60 గా ఉంది. డీజిల్ రూ.91.29 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 96.33 లకు లభిస్తుంది. డీజిల్ రూ.90.05 లకు లభిస్తోంది. గుంటూరులో పెట్రోల్ రూ. 97.60 గా ఉంది. డీజిల్ ధర రూ.91.29 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉంది. డీజిల్ రూ.90.90 లకు లభిస్తోంది.

Also read:

Gold Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు..! తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Horoscope Today : ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..