Petrol-Diesel Rates Today: రూ.100 చేరువలో పెట్రోల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..

Petrol-Diesel Rates Today: దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అసలే కరోనా మహమ్మారితో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై పిడుగులా పెట్రోల్ ధరలు పెరిగాయి.

Petrol-Diesel Rates Today: రూ.100 చేరువలో పెట్రోల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..
Petrol Diesel Price
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2021 | 10:39 AM

Petrol-Diesel Rates Today:  దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అసలే కరోనా మహమ్మారితో అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై పిడుగులా పెట్రోల్ ధరలు పెరిగాయి. కొన్న నగరాల్లో మాత్రం సెంచరీకి చేరువగా వచ్చింది పెట్రోల్ ధర. మరో రెండు రోజుల్లో ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండవచ్చని  వాహనదారులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని నగరాల్లో ఇప్పుడు 99ని దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే తరహాలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 91.04గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.37 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.91.91 గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 96.93గా ఉండగా.. డీజిల్ ధర రూ. 91.42గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18గా ఉండగా.. డీజిల్ ధర రూ.91.68గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.50ఉండగా.. డీజిల్ ధర రూ.91.19  గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.04పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 90.63గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 98.97కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 92.04 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 98.07 ఉండగా.. డీజిల్ ధర రూ.92.06గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.12లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.92.11 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.39 గా ఉండగా.. డీజిల్ ధర రూ.92.41గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 98.97లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.93.12 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 92.85గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 83.51 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.14కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.71 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 92.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 86.356 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 94.54 ఉండగా.. డీజిల్ ధర రూ.88.34 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.95.94 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.53 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.66 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.83.99  గా ఉంది.

ఇవి కూడా చదవండి:  10 Class Results: త్వరలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లు

Telangana joins Ayushman Bharat: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని నిర్ణయం.. కేంద్రంతో ఒప్పందం

AB Devilliers: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌కు ఏబీ డివిలియర్స్ కమ్‌బ్యాక్ లేనట్లే.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?