Petrol-Diesel Rates Today: మరోసారి పరుగు మొదలు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న..

Petrol-Diesel Rates Today: మరోసారి పరుగు మొదలు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Petrol Price Today
Follow us

|

Updated on: May 07, 2021 | 7:18 AM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు చూసి ప్రజలు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కూడా ఈ పెరుగుదల ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శుక్రవారం  నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.77 గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.88.89గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 94.36గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.55 గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.34గా ఉండగా.. డీజిల్ ధర రూ.89.40గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.34 ఉండగా.. డీజిల్ ధర రూ.88.48 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.88 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.03 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.98 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 90.56 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 95.47 ఉండగా.. డీజిల్ ధర రూ.89.58 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.19 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.89.77 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.49 గా ఉండగా.. డీజిల్ ధర రూ.90.11 గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 96.98లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.90.56 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 90.74గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 81.12 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.12కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.19 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 90.92 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 83.98 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 92.70 ఉండగా.. డీజిల్ ధర రూ.86.09 గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.76 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.86.01 గా ఉంది.

ఇవి కూడా చదవండి: Corona Guidelines: కరోనా బాధితుల కోసం.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వివరాలివే..

కరోనా రోగులు వీటిని తినడం మానుకోవాలి..! లేదంటే వ్యాధి తీవ్రత మరింత జఠిలమయ్యే ప్రమాదం..?

CM YS Jagan: కోవిడ్‌ పేషెంట్లకు పూర్తి ఉచిత వైద్య సేవలు.. అసవరమైన బెడ్లను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..