AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Bank: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ.. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం..

HDFC Bank Customer Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉందా.? అయితే ఈ వార్త మీ కోస‌మే. తాజాగా బ్యాంకు త‌మ ఖాతాదారులను ప‌లు సేవ‌ల విష‌యంలో అల‌ర్ట్ చేసింది. షెడ్యూల్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా..

HDFC Bank: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ.. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం..
Hdfc Bank
Narender Vaitla
|

Updated on: May 06, 2021 | 10:55 PM

Share

HDFC Bank Customer Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉందా.? అయితే ఈ వార్త మీ కోస‌మే. తాజాగా బ్యాంకు త‌మ ఖాతాదారులను ప‌లు సేవ‌ల విష‌యంలో అల‌ర్ట్ చేసింది. షెడ్యూల్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా ప‌లు సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు ఖాతాదారుల‌కు స‌మాచారం అందించింది. వివ‌రాల్లోకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్‌, నెట్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు ఖాతాదారుల‌కు స‌మాచారం అందించింది. షెడ్యూల్డ్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా మే8వ తేదిన ఉద‌యం 2 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నెట్ బ్యాంకింగ్‌, మోబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు తెలిపింది. సేవ‌ల్లో అంత‌రాయానికి చింతిస్తున్న‌ట్లు బ్యాంక్ పేర్కొంది. ఖాతాదారులు దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది. ఇదిలా ఉంటే నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ ఉప‌యోగిస్తున్న త‌మ ఖాతాదారుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. చేయాల్సిన‌, చేయ‌కూడ‌ని కొన్నిప‌నుల‌ను వివ‌రిస్తూ యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అవేంటంటే..

చేయాల్సిన‌ ప‌నులు..

* కంప్యూట‌ర్‌, మొబైల్ ఫోన్ల‌లో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. * మీ పాస్‌వ‌ర్డ్‌ను స్ట్రాంగ్‌గా సెట్ చేసుకోవాలి. అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ ఉండాలి. * నెట్ బ్యాంకింగ్‌లో మీ ప‌ని పూర్తికాగానే క‌చ్చితంగా లాగవుట్ చెయ్యాలి.

చేయ‌కూడ‌ని ప‌నులు..

* మెసేజ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా ఎవ‌రైనా మీ ఖాతా స‌మాచారాన్ని (క‌స్ట‌మ‌ర్ ఐడీ, క్రెడిట్‌/డెబిట్ కార్డు, పిన్‌, సీవీవీ) చెప్ప‌కూడ‌దు.

* ఇంట‌ర్నెట్ కేఫ్ సెంట‌ర్ల నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు.

* రిమంబ‌ర్ యూవ‌ర్ పాస్‌వ‌ర్డ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో టిక్ చేయ‌కూడ‌దు.

Also Read: ధోని మైదానంలోనే కాదు బయట కూడా కెప్టెనే..! ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా అలాగే అంటారు..

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..

టీమిండియా క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలు.. కరోనాతో మొన్న అమ్మ.. నేడు అక్క.. ఎమోషనల్ ట్వీట్..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..