Petrol Diesel Price: మళ్లీ మొదలైన పెట్రో మంట.. తెలంగాణలోని కొన్ని నగరాల్లో సెంచరీ కొట్టిన డీజిల్ ధర..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంట కొనసాగుతోంది. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు..

Petrol Diesel Price: మళ్లీ మొదలైన పెట్రో మంట.. తెలంగాణలోని కొన్ని నగరాల్లో సెంచరీ కొట్టిన డీజిల్ ధర..
Petrol
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 06, 2021 | 8:41 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంట కొనసాగుతోంది. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. బుధవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలో మొదటిసారి డీజిల్ ధర సెంచరీ దాటింది. హైదరాబాద్ కంటే మేందే కరీంనగర్‌లో రూ.100.06కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.09గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 99.75గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.43గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.06గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 107.17గా ఉండగా.. డీజిల్ ధర రూ. 99.81గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.31గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.96గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.09 ఉండగా.. డీజిల్ ధర రూ.99.75గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.60 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.29గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.79 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.83 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.99 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.14గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.86 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.16గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.04గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.50గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.79 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.83లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 102.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.42 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.96కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.17గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.65 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 94.53 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 100.49 ఉండగా.. డీజిల్ ధర రూ.95.93గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.52 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.97.03గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.13 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.91.96గా ఉంది.

ఇవి కూడా చదవండి: Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..

Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో