Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Fuel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు

Petrol Diesel price today: పెట్రో మంట.. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Fuel price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 13, 2021 | 7:41 AM

Fuel price today: దేశంలో చమరు కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు వంద మార్క్ దాటి పరుగులు పెడుతున్నాయి. తాజాగా మళ్లీ పెట్రోల్‌, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.12 కి చేరగా.. లీటర్ డీజిల్‌ ధర రూ.86.98 కి చేరింది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.102.30, డీజిల్ రూ.94.39 కు పెరిగింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.43 ఉండగా.. డీజిల్‌ రూ.91.64 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.06 గా.. డీజిల్‌ ధర రూ.89.83 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.33 డీజిల్‌ రూ.92.21 గా ఉంది.

తెలంగాణ హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.90, లీటర్‌ డీజిల్‌ రూ.94.82 కు పెరిగింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.60, డీజిల్ ధర 94.54 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.102.25 గా ఉండగా.. రూ. 96.58 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 101.05 ఉండగా.. డీజీల్ ధర రూ.95.41 గా ఉంది.

Also Read:

Gold & Silver Rate 13-6-2021: పసిడి ప్రియులకు శుభవార్త ఈరోజు కొంతమేర దిగివచ్చిన పసిడి ధర.. స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర

PF Balance Check: ఇపిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ