Medicine Prices: మధుమేహం, బీపీతో సహా 74 మందులపై తగ్గిన ధరలు.. ఔషధ ధరల నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం

మధుమేహం, అధిక రక్తపోటు చికిత్సకు సంబంధించిన మందులతో సహా 74 ఔషధాల రిటైల్ ధరను నిర్ణయించినట్లు ఔషధ ధరల నియంత్రణ సంస్థ ..

Medicine Prices: మధుమేహం, బీపీతో సహా 74 మందులపై తగ్గిన ధరలు.. ఔషధ ధరల నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం
Medicine Prices
Follow us
Subhash Goud

|

Updated on: Feb 28, 2023 | 8:41 AM

మధుమేహం, అధిక రక్తపోటు చికిత్సకు సంబంధించిన మందులతో సహా 74 ఔషధాల రిటైల్ ధరను నిర్ణయించినట్లు ఔషధ ధరల నియంత్రణ సంస్థ NPPA తెలిపింది. ఫిబ్రవరి 21న జరిగిన అథారిటీ 109వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) డ్రగ్స్ ధరల నియంత్రణ ఆర్డర్ 2013 ప్రకారం మందుల ధరలను నిర్ణయించింది.

ఎన్‌పీపీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఎన్‌పీపీఏ డపాగ్లిఫ్లోజిన్ సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ఎక్స్‌టెండెడ్-రిలీజ్ టాబ్లెట్) ఒక టాబ్లెట్ ధరను రూ. 27.75గా నిర్ణయించింది.

బీపీని అదుపు చేసే మందుల ధరలు

అదేవిధంగా, డ్రగ్ ప్రైసింగ్ రెగ్యులేటర్ రక్తపోటును తగ్గించే టెల్మిసార్టన్, బిసోప్రోలోల్ ఫ్యూమరేట్ మాత్రల ధరను రూ.10.92గా నిర్ణయించింది. మూర్ఛ, న్యూట్రోపెనియా చికిత్సలో ఉపయోగించే వాటితో సహా 80 నోటిఫైడ్ ఔషధాల (NLEM 2022) సీలింగ్ ధరలను కూడా ఎన్‌పీపీఏ సవరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?