AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చిలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంటుంది రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. బ్యాంకులకు సంబంధించిన వివిధ పనులను చేసుకునేందుకు సెలవులను..

Bank Holidays in March 2023: వినియోగదారులకు అలర్ట్.. మార్చిలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌
Bank Holidays
Subhash Goud
|

Updated on: Feb 28, 2023 | 6:53 AM

Share

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తుంటుంది రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. బ్యాంకులకు సంబంధించిన వివిధ పనులను చేసుకునేందుకు సెలవులను గమనించి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించకుంటే సమయం వృధా కావడమే కాకుండా కొంత డబ్బు కూడా వృధా అవుతుంటుంది. ముందస్తుగానే బ్యాంకులకు సెలవులను గమనించి ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

అయితే దేశ‌వ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండు శ‌నివారాలు జాతీయ సెల‌వు దినాలు. మ‌రో ఆరు రోజులు దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ప‌ని చేయ‌వు. మొత్తం 12 రోజుల పాటు మార్చిలో బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మార్చిలో బ్యాంకులకు సెలవులు:

  • మార్చి 3 శుక్ర‌వారం (చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌ల‌లో సెల‌వు).
  • మార్చి 5: ఆదివారం.
  • మార్చి 7: మంగ‌ళ‌వారం (హోలీ) – బెలాపూర్‌, గువాహ‌టి, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, డెహ్ర‌డూన్‌, జైపూర్‌, జ‌మ్ము, కాన్పూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో,ముంబై, నాగ్‌పూర్‌, ప‌నాజీ, రాంచీ, శ్రీన‌గ‌ర్‌ల‌లో సెల‌వు.
  • మార్చి 8: హోలీ (బుధ‌వారం) -అగ‌ర్త‌ల‌, ఐజ్వాల్‌, అహ్మ‌దాబాద్‌, భోపాల్‌, భువ‌నేశ్వ‌ర్‌, ఛండీగ‌ఢ్‌, డెహ్రాడూన్‌, గ్యాంగ్‌ట‌క్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, ల‌క్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో బ్యాంకుల‌కు సెల‌వు.
  • మార్చి 9 : హోలీ (గురువారం) – పాట్నా.
  • మార్చి 11: రెండో శ‌నివారం
  • మార్చి 12: ఆదివారం
  • మార్చి 19: ఆదివారం
  • మార్చి 22 : బుధ‌వారం- తెలుగు సంవ‌త్స‌రాది, ఉగాది, బీహార్ దివ‌స్‌
  • మార్చి 25: నాలుగో శనివారం
  • మార్చి 26: ఆదివారం
  • మార్చి 30: గురువారం- శ్రీ‌రామ‌న‌వ‌మి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు