AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VI Prepaid Plan: ఎయిర్‌టెల్, జియో బాటలో వీఐ.. సరికొత్త ప్రీపెయిడ్ లాంచ్.. బెనిఫిట్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రస్తుతం ఎక్కువగా 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాక్స్‌తో పోటీ పడిన కంపెనీలు అధిక డేటా ఇవ్వాలనే ఉద్ధేశంతో నెల రోజుల ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి.

VI Prepaid Plan: ఎయిర్‌టెల్, జియో బాటలో వీఐ.. సరికొత్త ప్రీపెయిడ్ లాంచ్.. బెనిఫిట్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Vi
Nikhil
|

Updated on: Mar 03, 2023 | 5:15 PM

Share

ప్రస్తుతం పెరుగుతున్న మార్కెట్‌కు అనుగుణంగా టెలికాం కంపెనీలు సరికొత్త ప్యాక్‌లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారులకు అధిక డేటా ప్రయోజనాలను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్యాక్స్‌తో పోటీ పడిన కంపెనీలు అధిక డేటా ఇవ్వాలనే ఉద్ధేశంతో నెల రోజుల ప్యాక్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీఐలో చాలా ప్లాన్‌లు ఎయిర్‌టెల్ ప్లాన్స్‌లానే ఉంటాయి. ఇప్పుడు ఆ బాటలోనే వీఐ రూ.296 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

రూ.296 ప్లాన్ లభించే సదుపాయాలివే

రూ.296 ప్లాన్ 25 జీబీ బల్క్ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకునే వెసులబాటు ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో  వీఐ హీరో ప్రయోజలు రావు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో వీఐ మూవీస్&టీవీ వంటి యాప్స్ ప్రయోజనాలను పొందవచ్చు.

ఎయిర్‌టెల్, జియోలో పొందె ప్రయోజనాలివే

ఎయిర్‌టెల్ కూడా రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా అందిస్తుంది. అలాగే అపరిమిత కాలింగ్, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు, అపోలో 24×7 సేవలు, ఫాస్టాగ్‌పై క్యాష్ బ్యాక్, ఉచిత హలో ట్యూన్స్‌తో పాటు వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. జియోలో కూడా 25 జీబీ డేటా, అపరమిత కాలింగ్, డైలీ 100 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండు నెట్‌వర్క్‌లో కూడా ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగానే ఉంది. 

ఇవి కూడా చదవండి

అన్ని నెట్ వర్క్‌లో ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఎయిర్‌టెల్, జియో నెట్‌వర్క్స్‌లో అయితే నాలుగు అదనపు ప్రయోజనాలు వస్తున్నాయని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..