AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea: ఈ కంపెనీ డిస్నీ+హాట్‌స్టార్‌తో 75GB డేటాను ఉచితంగా అందిస్తుంది.. ఈ చౌక ప్లాన్‌ గురించి మీకు తెలుసా

ఈ ప్లాన్‌తో మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ను అదనపు ప్రయోజనంగా కస్టమర్ పొందుతాడు. అది కూడా 1 సంవత్సరం పాటు డిస్నీ సేవలను అందిస్తోంది. అయితే ఇక్కడ వోడాఫోన్ ఐడియా కస్టమర్ గమనించాల్సిన విషయం ఏమిటంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఈ ప్లాన్‌తో అందించబడుతుంది.

Vodafone Idea: ఈ కంపెనీ డిస్నీ+హాట్‌స్టార్‌తో 75GB డేటాను ఉచితంగా అందిస్తుంది.. ఈ చౌక ప్లాన్‌ గురించి మీకు తెలుసా
Vodafone Idea Vi 3099 Plan
Surya Kala
|

Updated on: Nov 17, 2022 | 8:13 PM

Share

వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అనేక మంచి ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారులకు ఉచిత డేటాను అందించడమే కాకుండా అదనపు ఖర్చు లేకుండా డిస్నీ హాట్ స్టార్ ( Disney+ Hotstar ) ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ రోజు వోడాఫోన్ ఐడియా అందిస్తోన్న అద్భుతమైన Vi ప్లాన్ ఈ ప్లాన్ ధర ఎంత, ఈ ప్లాన్‌తో మీరు పొందే ప్రయోజనాలు ఏమిటి తదితర వివరాల గురించి ఈ రోజు  తెలుసుకుందాం..

Vi 3099 ప్లాన్ వివరాలు: ఈ వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌తో, కంపెనీ వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. డేటాతో పాటు, ఏ నెట్‌వర్క్‌కైనా లిమిట్ లేకుండా కాల్ చేసుకోవచ్చు. అంతేకాదు రోజుకు 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజుల ఇవ్వబడింది, దీని ప్రకారం..  ఈ ప్లాన్ లో మొత్తం 730 GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది.

మీరు ఈ ప్లాన్‌లో భాగంగా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయించుకుంటే.. ఈ ప్లాన్‌తో మీకు 75 GB బోనస్ డేటా ఇవ్వబడుతుందని సదరు కంపెనీ పేర్కొంది. ఇది మాత్రమే కాదు..  ఈ ప్లాన్‌తో మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ను అదనపు ప్రయోజనంగా కస్టమర్ పొందుతాడు. అది కూడా 1 సంవత్సరం పాటు డిస్నీ సేవలను అందిస్తోంది. అయితే ఇక్కడ వోడాఫోన్ ఐడియా కస్టమర్  గమనించాల్సిన విషయం ఏమిటంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఈ ప్లాన్‌తో అందించబడుతుంది.

ఇవి కూడా చదవండి

డేటా, కాలింగ్‌తో పాటు, ఈ ప్లాన్‌తో రోజుకు 100 SMSలు కూడా అందించబడతాయి. ఇతర ప్రయోజనాలు ఏమిటంటే.. ఈ ప్లాన్‌తో మీరు ఉదయం 12 నుండి ఉదయం 6 గంటల వరకు సర్ఫింగ్, స్ట్రీమింగ్ , షేరింగ్ చేయవచ్చు. ఈ ప్లాన్ మరొక  ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి ఎటువంటి డేటా ఖర్చు కాదు. ఇది కాకుండా.. వారాంతపు డేటా, Vi సినిమాలు , టీవీకి ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.

Vi 1499 ప్లాన్ వివరాలు: ఈ Vodafone Idea రీఛార్జ్ ప్లాన్‌తో, 1.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , 100 SMSలు ప్రతిరోజూ అందించబడతాయి. దీనితో పాటు, ఎవరైనా ఈ ప్లాన్‌లో భాగంగా రీఛార్జ్ చేసుకుంటే, 50 GB ఉచిత డేటా కూడా ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 180 రోజుల చెల్లుబాటు ఇవ్వబడింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్