New Labour Law: కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. అమల్లోకి రానున్న కొత్త లేబర్‌ చట్టాలు.. మీ జీతంపై వీటి ప్రభావం..

New Labour Law: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త లేబర్‌ చట్టాలను అమలు చేయనుంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా లేబర్‌ చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే..

New Labour Law: కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. అమల్లోకి రానున్న కొత్త లేబర్‌ చట్టాలు.. మీ జీతంపై వీటి ప్రభావం..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2022 | 1:02 PM

New Labour Law: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త లేబర్‌ చట్టాలను అమలు చేయనుంది. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా లేబర్‌ చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి ఈ కొత్త లేబర్‌ చట్టాలను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే పనివేళలు, జీతం, ఈపీఎఫ్‌ వంటి వాటిలో మార్పులు వస్తాయి. ఇంతకీ కొత్తగా అమల్లోకి రానున్న ఈ కొత్త లేబర్‌ చట్టాల్లో ఉన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుతం ఆర్జిత సేవలు పొందడానికి 240 రోజుల పరిమితిని 180 రోజులకు తగ్గుతుంది. ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు లభిస్తుంది.

* కొత్త లేబర్‌ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

* అంతేకాకుండా ఉద్యోగులు పదవీ విరణమ చేసిన తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.

* కొత్త లేబర్‌ చట్టాల్లు అమల్లోకి వస్తే 8-9 గంటలు ఉన్న పనివేళలను 12 గంటలకు పెంచుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఉండే అవకాశం కూడా ఉంటుంది.

* కార్మికులకు ఓవర్‌ టైమ్‌ లిమిట్‌ 50 గంటల నుంచి 125 గంటల వరకు పెరుగుతుంది.

* ఉద్యోగి గ్రాస్‌ శాలరీలో.. బేసిక్‌ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ