RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సెలవు దినమైన ఆదివారం కూడా ఖాతాల్లో జీతం జమ.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

RBI: ఉద్యోగుల జీతాలు అకౌంట్లో పడే సమయంలో ఆదివారం, లేదా బ్యాంకు సెలవు దినం వచ్చిందంటే చాలు జీతం కోసం వేచి ఉండాల్సిందే. వేతనం సొమ్ము ఖాతాలో క్రెడిట్‌ అయ్యేందుకు..

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సెలవు దినమైన ఆదివారం కూడా ఖాతాల్లో జీతం జమ.. ఎప్పటి నుంచి అమలు అంటే..!
Follow us

|

Updated on: Jun 05, 2021 | 3:47 PM

RBI: ఉద్యోగుల జీతాలు అకౌంట్లో పడే సమయంలో ఆదివారం, లేదా బ్యాంకు సెలవు దినం వచ్చిందంటే చాలు జీతం కోసం వేచి ఉండాల్సిందే. వేతనం సొమ్ము ఖాతాలో క్రెడిట్‌ అయ్యేందుకు బ్యాంకింగ్‌ సేవలు పునః ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేత నిర్వహించబడుతున్న భారీ చెల్లింపు వ్యవస్థ నాచ్‌.. ఒక ఖాతా నుంచి పలు ఖాతాల్లోకి జీతాలు, ఫించను, వడ్డీ, డివిడెండ్‌ను జమ చేసే ఎన్‌ఏసీహెచ్‌ (నాచ్‌) ప్రస్తుతం బ్యాంక్‌ పని దినాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు ముందుంటున్నామని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత బ్యాంకు పని దినాలలో అందుబాటులో ఉన్న ‘నాచ్‌’ ఆగస్టు నుంచి వారంలో అన్ని రోజులలో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నాచ్‌ వారంలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) నిర్వహణలో నాచ్‌.. బల్క్‌ పేమెంట్‌ వ్యవస్థ.. ఆటో క్రెడిట్‌ సేవలతో పాటు విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌, ఈఎంఐ, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్‌ సేవలనూ అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఆదివారం సెలవు దినాల్లో కూడా జీతం క్రెడిట్‌ కానుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. జూలై 1 నుంచి ఈ రూల్స్‌ మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

SBI Account: మీరు ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చాలని అనుకుంటున్నారా..? మరింత సులభం

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు