AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..

Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా .

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
Gold Price
Subhash Goud
|

Updated on: Mar 19, 2021 | 6:31 AM

Share

Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై 320 రూపాయలు పెరిగింది. ప్రతి రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,280 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.

అయితే దేశీయంగా బంగారం, వెండి ధరగడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి : EPFO Customers Alert: మీరు పీఎఫ్ ఖాతాదారులా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.!

Tata Motors: కార్లు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా ఆఫర్లు ప్రకటించిన టాటామోటార్స్‌

Amazon Kids Carnival: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక ఆఫర్లతో కిడ్స్‌ కార్నివాల్‌ సేల్‌ ప్రారంభం