Income Tax: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? పరిమితికి మించి ఉంటే జరిమానా విధిస్తారా?.. నిబంధనలు ఏమిటి?

సాధారణంగా అందరి ఇళ్లలో డబ్బులు ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఎక్కువగా ఉంటే జరిమానాలు విధిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

Income Tax: మీరు ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? పరిమితికి మించి ఉంటే జరిమానా విధిస్తారా?.. నిబంధనలు ఏమిటి?
Cash
Follow us

|

Updated on: Dec 05, 2022 | 11:10 AM

సాధారణంగా అందరి ఇళ్లలో డబ్బులు ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు.. ఎక్కువగా ఉంటే జరిమానాలు విధిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చన్న ప్రశ్న సామాన్యులకు వస్తుంటుంది. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచాలనే దానిపై ఖచ్చితమైన పరిమితి లేదు. మీరు అపరిమిత నగదును ఉంచుకోవచ్చు . కానీ ఒకే ఒక షరతు ఉంది. అధిక మొత్తంలో మీ ఇంట్లో నగదు ఉన్నట్లయితే మొత్తం ఆదాయ మూలాన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ నగదు ఎలా సంపాదించారు అనే వివరాలను సమర్పించాలి.

ఈ నగదు ఆదాయం పన్నుకు అర్హమైనట్లయితే మీరు దానిపై కూడా పన్ను చెల్లించాలి. మీకు ఆదాయ వనరు, దాని వివరాలు ఉంటే మీరు ఇంట్లో ఎంత మొత్తాన్ని అయినా ఉంచవచ్చు. ఎలాంటి పరిమితి లేదని గుర్తించుకోవాలి. అలాగే, మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఎలాంటి చర్యలను ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి మీకు సరైన పత్రాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదని గమనించాలి.

ఆదాయపు పన్ను శాఖ మీ సమాధానంతో సంతృప్తి చెందకపోతే, ఆదాయ వనరు ఏమిటి, ఇంత ఆదాయం ఎక్కడ నుండి వచ్చింది అనేదానికి మీరు సమాధానం ఐటీ అధికారులకు ఇవ్వాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ పత్రాల్లో తప్పులుంటే పెనాల్టీ చెల్లించుకోక తప్పదు. అంతే కాదు కొన్ని సమయాల్లో కేసులు కూడా నమోదు అవుతాయి.

ఇవి కూడా చదవండి

పత్రాలు సక్రమంగా ఉండకుండా అధికారులు సంతృప్తి చెందక నేరం రుజువైతే, నిబంధనలను ఉల్లంఘించినందుకు స్థూల ఆదాయంపై 137 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు బ్యాంకులో ఏటా 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తుంటే మీరు పాన్ కార్డు, ఆధార్ కార్డును చూపించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు.

మీరు ఒక సంవత్సరంలో కోటి రూపాయల లావాదేవీ చేస్తే, మీరు 2% టీడీఎస్‌ చెల్లించాలి. మీరు ఒక రోజులో 50 వేల రూపాయలు లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని బ్యాంకు నుండి విత్‌డ్రా చేస్తే మీరు మీ పాన్ కార్డ్ చూపించాలి. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని నేరుగా నగదు రూపంలో కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన ఆదాయ సమాచారాన్ని అందించాలి. 2 లక్షలకు పైబడిన కొనుగోళ్లను నగదు రూపంలో మాత్రమే చేయడం సాధ్యం కాదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!