Renault Offers: రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్‌.. రూ.50,000 వరకు తగ్గింపు

రెనాల్ట్ ఇండియా డిసెంబర్ నెలలో వాహనాలపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కంపెనీ రెనాల్ట్ ట్రైబర్‌, రెనాల్ట్ క్విడ్‌, రెనాల్ట్ కిగర్‌పై ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్..

Renault Offers: రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్‌.. రూ.50,000 వరకు తగ్గింపు
Renault Car
Follow us
Subhash Goud

|

Updated on: Dec 04, 2022 | 8:57 PM

రెనాల్ట్ ఇండియా డిసెంబర్ నెలలో వాహనాలపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కంపెనీ రెనాల్ట్ ట్రైబర్‌, రెనాల్ట్ క్విడ్‌, రెనాల్ట్ కిగర్‌పై ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రెనాల్ట్ ట్రైబర్‌పై గరిష్టంగా రూ.50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ భారీ తగ్గింపు నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో ఉంటుంది. మీరు ఈ కార్లలో దేనినైనా కొనుగోలు చేయాలనుకుంటే మీరు సమీపంలోని రెనాల్ట్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు. ఈ ఆఫర్‌లు 31 డిసెంబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుందని గుర్తించుకోండి.

రెనాల్ట్ ట్రైబర్‌పై ఆఫర్లు

ఈ కారు ఎంపిక చేసిన వేరియంట్లపై కస్టమర్లు రూ. 15,000 నగదు తగ్గింపును పొందుతారు. ఈ వాహనంపై రూ.25,000 వరకు ఎక్స్చేంజ్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. గ్రామీణ రాయితీ కూడా ఉంది. దీని కింద రైతులు, సర్పంచ్, గ్రామ పంచాయతీ సభ్యులు రూ. 5,000 వరకు తగ్గింపు పొందవచ్చు. రిలైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 10,000 అదనపు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

రెనాల్ట్ క్విడ్‌పై ఆఫర్లు:

డిసెంబర్ నెలలో ఈ రెనాల్ట్ కారుపై రూ. 35,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఆర్‌ఎక్స్‌ఈ మినహా అన్ని మోడళ్లపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు వర్తిస్తుంది. ఇది కాకుండా, రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్పోరేట్ డిస్కౌంట్ రూ. 10,000, రూరల్ బెనిఫిట్ రూ. 5,000, రూ.10,000 తగ్గింపును పొందుతోంది.

ఇవి కూడా చదవండి

రెనాల్ట్ కిగర్‌పై ఆఫర్లు:

క్విడ్ మాదిరిగానే రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ. 35,000 వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంటుంది. ఎస్‌యూవీపై నగదు తగ్గింపు లేదు. కానీ రూ.5,000 గ్రామీణ తగ్గింపు అందుబాటులో ఉంది. దీనితో పాటు రిలీవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ.10,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?