Transgenders Insurance: ట్రాన్స్‌జెండర్ల ఇన్సూరెన్స్ పాలసీలపై IRDAI కీలక నిర్ణయం..

Transgenders Insurance: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు(Insurance Companies) తమ వెబ్‌సైట్లలో ట్రాన్స్ జెండర్ల అండర్ రైటింగ్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Transgenders Insurance: ట్రాన్స్‌జెండర్ల ఇన్సూరెన్స్ పాలసీలపై IRDAI కీలక నిర్ణయం..
Irdai
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Mar 15, 2022 | 7:59 AM

Transgenders Insurance: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు(Insurance Companies) తమ వెబ్‌సైట్లలో ట్రాన్స్ జెండర్ల అండర్ రైటింగ్ కు సంబంధించి రూల్స్ పొందుపరచాలని వెల్లడించింది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని వెల్లడించింది. ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడానికి సంబంధించి పూచీకత్తు ఫిలాసఫీ(Underwriting Philosophy), విధానానికి సంబంధించిన అంశాలను వారి వెబ్‌సైట్‌లలో ఉంచాలని అన్ని బీమా సంస్థలకు ఇప్పుడు సూచించబడిందని.. తద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఈ విషయంలో బీమా సంస్థలు అనుసరించే ఫిలాసఫీపై పూర్తి సమాచారం ఉంటుందని IRDAI తెలిపింది. అన్ని పూచీకత్తు వివరాలు వివరంగా తెలియచేయటం ఇకపై తప్పనిసరి చేసింది.

ఇన్సూరెన్స కంపెనీలు ట్రాన్స్‌జెండర్ల అప్లికేషన్ల పరిశీలన, రిస్క్ కవరేజ్ ప్రక్రియ, ప్రీమియం చెల్లింపుల వివరాలను పూర్తిగా వెల్లడించాలని IRDAI తెలిపింది. లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ట్రాన్స్ జెండర్ పాలసీ హోల్డర్లకు సమాచారం అందిచాలని సూచించింది. అనుమానాల నివృత్తికి ఇది ఎంతగానో ఉపకరించనుందని రెగ్యులేటరీ సంస్థ భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మెుత్తం 5 లక్షల వరకు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరిలో అక్షరాశ్యుల సంఖ్య 56 శాతం వరకు ఉంది. చాలా బీమా కంపెనీలు ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక పాలసీ రేట్లు అందించటం లేదని ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..

డెట్‌ ఈక్విటీ నిష్పత్తి అంటే ఏమిటి.. పెట్టుబడికి ముందు దానిని ఎందుకు చూడాలి..

లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..