AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండగే.. జీతాలు 15 నుంచి 75 శాతం పెంపుకు ప్రణాళికలు..

భారత స్టార్టప్‌లు రాబోయే నాలుగు-ఐదేళ్లలో.. తమ ఉద్యోగులకు జీతాల పెంపునుకు సిద్ధమౌతున్నాయి. తాము నిర్వహిస్తున్న వ్యాపారాల్లో బలమైన వృద్ధి..

ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండగే.. జీతాలు 15 నుంచి 75 శాతం పెంపుకు ప్రణాళికలు..
Salaries
Ayyappa Mamidi
|

Updated on: Feb 06, 2022 | 12:01 PM

Share

భారత స్టార్టప్‌లు రాబోయే నాలుగు-ఐదేళ్లలో.. తమ ఉద్యోగులకు జీతాల పెంపునుకు సిద్ధమౌతున్నాయి. తాము నిర్వహిస్తున్న వ్యాపారాల్లో బలమైన వృద్ధి, ఆయా రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడం.. పోటీని తట్టుకుని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వ్యాపారాలను నిర్వహించటం ఇందుకు కారణంగా తెలుస్తుంది. అందువల్ల ఉద్యోగుల జీతాలను సైతం 12-15 శాతం వరకు పెంచాలని చూస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే అంశంపై ప్రముఖ బిజినెస్ న్యూస్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులు బదులిస్తూ.. సగటున 15-25 శాతం మధ్య ఉద్యోగుల జీతాల పెంచాలని యోచనలో ఉన్నామని స్పష్టం చేశాయి. దీనికి తోడు కంపెనీలో అత్యుత్తమంగా పనిచేసే ఉద్యోగులకు మరింతగా ప్రోత్సాహకాలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు వివరించాయి.

2022లో పెంచబోతున్న జీతబత్యాలు కరోనా కంటే ముందు ఇచ్చిన వాటికి సమానంగా.. లేదా అంతకంటే ఎక్కువగా ఉండబోతున్నాయని.. షిప్‌రాకెట్, అప్‌గ్రాడ్, సింప్లీ లెర్న్, క్రెడ్‌అవెన్యూ, హోమ్‌లేన్, నోబ్రోకర్ మరియు క్యాష్‌కరో లాంటి స్టాస్టప్ కంపెనీలు చెబుతున్నాయి. ఉద్యోగులు తమ కంపెనీలను వీడకుండా ఉండేందుకే కంపెనీలు ఇలా చేస్తున్నట్లు మరికొందరు హెచ్ఆర్ ప్రముఖులు అంటున్నారు. వారి అంచనా ప్రకారం 2015-16లో జీతాల పెంపుకంటే ఇప్పుడు ఇంక్రిమెంట్లు ఉంటాయని చెబుతున్నారు. స్టార్టప్ ల ఎదుగులకోసం పనేచేసే ఉద్యోగులకు కంపెనీలు.. వారి ప్రస్తుత జీతాల్లో 75 శాతం వరకు హైక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా విలయం వల్ల గత కొన్ని నెలలుగా వ్యాపారాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు, జీతాలు, ఇతర ప్రోత్సాహకాలు మాత్రం పెంచుతున్నాయి.

ఇవీ చదవండి:

మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌

IndiGo Profit: లాభాల్లో దూసుకెళ్లిన ఇండిగో.. భారీగా పెరిగిన ఆదాయం..!

Abu Dhabi: లక్ తెచ్చిన లాటరీ టికెట్.. లక్కీడ్రాలో 44 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న కేరళ యువతి.. 

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం