మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. పల్సర్ బైక్‌లతో సమానంగా రైడింగ్ అనుభూతి
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్ట్ అప్ ఓబెన్ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్
ఈ ఎలక్ట్రిక్ మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌కు 'ఓబెన్ రోర్' అనే పేరు పెట్టింది
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీు ప్రయాణం, గరిష్ట వేగం 100 కి .మీ. 3 సెకన్లలో గంటకు 0-40 కి.మీ వేగాన్ని అందుకునే సామర్థ్యం
ఈ బైక్ కేవలం రెండు గంటల్లోనే ఫుల్ ఛార్జింగ్. ధర సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండే అవకాశం