Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి ఈ మధ్య కాలంలో ప్రయోజనం పొందే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీలు కస్టమర్ల కోసం ఉపయోగపడే సర్వీసులను అందుబాటులోకి..

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..
Follow us
Subhash Goud

|

Updated on: May 20, 2021 | 5:29 PM

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి ఈ మధ్య కాలంలో ప్రయోజనం పొందే వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీలు కస్టమర్ల కోసం ఉపయోగపడే సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా మరో కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ పలు రకాల కొత్త సేవలను ఆవిష్కరించింది. దీంతో ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు ఎంతో మేలు జరగనుంది. ఇండేన్‌ గ్యాస్‌ కస్టమర్లు అయితే కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఇండియన్‌ ఆయిల్‌ ట్విట్టర్‌ వేదిక వెల్లడించింది.

➦ ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ ➦ ఆక్టేన్ ఎక్స్‌పీ 100, ఎక్స్‌పీ 95 ప్రీమియం పెట్రోల్ ➦ చోటా 5 కేజీ ఎల్‌పీజీ సిలిండర్ ➦ మిస్డ్ కాల్ ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ సౌకర్యం ➦కాంబో సిలిండర్ (14.2 కేజీ అండ్ 5 కేజీ)

ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 8454955555 నెంబర్‌కు కాల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. సిలిండర్ బుక్ అయిపోతుంది. కాంబో సిలిండర్ కింద 14.2 కేజీల సిలిండర్‌తోపాటు 5 కేజీల సిలిండర్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ వాడటం వల్ల 5 శాతం వరకు గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు.. ఫుడ్ కూడా వేగంగా తయారవుతుంది. ఈ సిలిండర్లు బ్లూ రంగులో ఉంటాయి. అయితే ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కేవలం కమర్షియల్ సిలిండర్ ఉపయోగించే వారు మాత్రమే ఉపయోగించుకోవడం అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండిలా..? ఖాతా ఉపయోగాలు ఇలా..!

Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!

Reliance Jio: మరో సంచలనానికి తెర లేపనున్న రిలయన్స్‌ జియో.. కేబుల్‌ వ్యవస్థలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్