Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి..

మీరు ఇండెన్ గ్యాస్ వినియోగదారులా.? తరచూ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ వస్తుందా.? అయితే ఈ విషయం మీకోసమే.! వాస్తవానికి,...

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అలెర్ట్.. ఇంటికి సిలిండర్ డెలివరీ చెయ్యాలంటే.! ఆ కోడ్ తప్పనిసరి..
Indane
Follow us

|

Updated on: Jun 03, 2021 | 1:21 PM

మీరు ఇండెన్ గ్యాస్ వినియోగదారులా.? తరచూ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ వస్తుందా.? అయితే ఈ విషయం మీకోసమే.! వాస్తవానికి, ఇండియన్ ఆయిల్.. ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ ప్రత్యేక కోడింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది. అదే డీఏసీ(DAC) కోడ్. దీని ద్వారా మీరు ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు DAC కోడ్ అంటే ఏమిటి.? సిలిండర్ డెలివరీలో దాని పాత్ర ఏమిటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

DAC అంటే ఏమిటి?

DAC అనేది ఒక రకమైన కోడ్, దీని పూర్తి పేరు డెలివరీ ప్రామాణీకరణ కోడ్. ఇండెన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన సమయంలో.. ఈ కోడ్ SMS ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది ఒక విధంగా OTPగా పని చేస్తుంది. ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తికి మీరు ఈ DAC చెప్తే, అతడు మీకు సిలిండర్ అప్పగిస్తాడు. దీనితో, గ్యాస్ సిలిండర్ హోం డెలివరీ ప్రక్రియ ముగుస్తుంది. DAC కస్టమర్ ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెల కోడ్.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?