AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

చేతిలోని రేఖలు బట్టి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని పండితులు, ఆచార్యులు జోతిష్యాన్ని చెబుతుంటారు. చేతిలో ఉన్న విభిన్న రేఖలు...

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!
Toe
Ravi Kiran
|

Updated on: Jun 03, 2021 | 1:18 PM

Share

చేతిలోని రేఖలు బట్టి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందోనని పండితులు, ఆచార్యులు జోతిష్యాన్ని చెబుతుంటారు. చేతిలో ఉన్న విభిన్న రేఖలు మన విధి, భవిష్యత్తుకు సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఇలా జోతిష్యాన్ని అందరూ చెప్పలేరు. కేవలం అనుభవజ్ఞులైన ఆచార్యులు మాత్రమే చేతి రేఖల ద్వారా భవిష్యత్తు గురించి అంచనా వేయగలరు.

మన చేతుల్లోని రేఖలు.. మన జీవితం గురించి చాలా విషయాలు చెప్పినట్లే, కాలి వేళ్లు కూడా మన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తాయి. ఈ రోజు మేము కాలి గురించి చాలా ప్రత్యేకమైన విషయాలను మీకు చెప్పబోతున్నాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ బొటన వేలు, మిగిలిన వేళ్లు భవిష్యత్తు గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు అదేంటో తెలుసుకుందాం పదండి.!

  • ఎవరికైతే బొటన వేలు, దాని పక్కన ఉన్న వేలు సమానంగా ఉంటుందో, వారు చాలా ధనవంతులు. అలాంటి వారి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ వ్యక్తులు తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కూడా చాలా సంతోషంగా గడుపుతారట.
  • పక్క వేలు కంటే బొటన వేలు పెద్దదిగా ఉన్నవారు, ఇతరుల మాటలను ఎక్కువగా నమ్ముతారు. అటువంటి వ్యక్తుల వారి జీవితంలో అవతలి వారికి బానిసలుగా ఉంటారట.
  • బొటనవేలు చిన్నగా ఉన్న వ్యక్తులు, వారి జీవితంలో ఆనందాన్ని కోల్పోతుంటారట.
  • బొటనవేలు, మధ్య వేలు కంటే చిన్నగా ఉంటుందో.. అలాంటి వ్యక్తులు అదృష్టవంతులట. అలాంటి వారు భార్య నుండి ఎక్కువ ఆనందాన్ని పొందుతారట. ఈ వ్యక్తుల భార్యలు చాలా తెలివిగా డబ్బు ఖర్చు చేస్తారు. అదే కాకుండా, వారి భార్యలు మంచి రాబడిని కూడా తెచ్చిపెడతారట.
  • చిన్న వేలు పక్కన ఉన్న వేలు, మధ్య వేలు కంటే చిన్నదిగా ఉంటే, ఆ వ్యక్తులు భార్య నుండి పెద్దగా ఆనందం పొందరట.
  • చివరి రెండు వేళ్లు ఒకే పరిమాణంలో ఉన్న వ్యక్తులు, పిల్లల నుండి సంతోషాన్ని పొందుతారు.
  • బొటనవేలుతో సహా అన్ని వేళ్లు ఒకే పరిమాణంలో ఉన్నవారు చాలా అదృష్టవంతులు. అలాంటి వారు సెలబ్రిటీ స్టేటస్ పొందుతారట.

Also Read: Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

Follow Us
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?