Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..

కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అతి చంచలజీవిగా పేరున్న కోతి.. ఎప్పుడూ ఒక్క చోట కుదురుగా ఉండదు..

Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 03, 2021 | 1:18 PM

కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. అతి చంచలజీవిగా పేరున్న కోతి.. ఎప్పుడూ ఒక్క చోట కుదురుగా ఉండదు. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు..ఎప్పుడూ పరుగులు, గెంతులు వేస్తూనే ఉంటుంది. చెట్టు చిటారు కొమ్మల నుంచి కూడా.. ఎంత దూరమైనా.. ఎగిరే శక్తి సామర్థ్యాలు కోతి సొంతం. అయితే, పాపం ఇక్కడో కోతి మాత్రం దాని లెక్క తప్పింది. ఫలితంగా బొక్కబోర్లా పడింది.

ఓ కోతి రోడ్డుకు అవతలి వైపు ఉన్న చెట్టు మీదకు దూకేందుకు ప్రయత్నించింది. అంచనా తప్పు కావడంతో అంత ఎత్తు నుంచి దూకి రోడ్డు మీద బోర్లా పడింది. పాపం.. దెబ్బలు గట్టిగా తగిలాయో ఏమిటో.. కదల్లేక ఇబ్బంది పడింది. కాసేపు కప్పలా అలాగే భూమికి అత్తుకుపోయింది. చివరికి ఎలాగోలా తేరుకుని పైకి లేచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోతిని చూసిన నెటిజన్లు జాలిపడుతూ భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

Also Read: Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే