Gold News: బంగారం కొనుగోలు చేస్తున్నారా?.. ఈ మూడు మార్కులను తప్పక చూడండి.. లేదంటే అంతే సంగతులు..

Gold News: బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు.. సదరు బంగారు ఆభరణాలు ఒరిజినలేనా.. నకిలీవా అనే ప్రశ్నలు ప్రజల్లో సహజంగా మెదులుతాయి.

Gold News: బంగారం కొనుగోలు చేస్తున్నారా?.. ఈ మూడు మార్కులను తప్పక చూడండి.. లేదంటే అంతే సంగతులు..
Gold
Follow us

|

Updated on: Sep 03, 2021 | 6:20 AM

Gold News: బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు.. సదరు బంగారు ఆభరణాలు ఒరిజినలేనా.. నకిలీవా అనే ప్రశ్నలు ప్రజల్లో సహజంగా మెదులుతాయి. ఇందులో బంగారం ఉంది? వంటి సందేహాలు ఉత్పన్నం అవుతాయి. అందుకే జనాల్లో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది. బంగారం నాణ్యత ఆధారంగా బంగారంపై మార్క్ చేయబడుతుంది. దీనితో, మీ బంగారం ఎంత నిజమో, ఎంత నకిలీదో బంగారం చూస్తే మీక్కూడా అర్థమవుతుంది. మరి బంగారం స్వచ్ఛమైనదా? లేక నకిలీదా? అని తెలుసుకోవడానికి ఏ మార్కులు చూడాలి? ఎలా తెలుసుకోవాలి? అనేదానిపై ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇప్పుడు బంగారంపై దాదాపు 4 మార్కులు కనిపిస్తాయి. తద్వారా మీరు బంగారం నాణ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. దీని ద్వారా, మీరు కొనుగోలు చేసిన బంగారం 14, 18, 22 క్యారెట్లదా? కాదా? అని తెలుసుకోవచ్చు. ఈ మార్కుల ద్వారా ప్రజలు నకిలీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయకుండా ఉంటారు.

BIS మార్క్.. వాస్తవానికి, ఈ మార్క్ BIS ద్వారా ఇవ్వబడింది. ఇది భారత ప్రభుత్వం ఆమోదించిన ఏజెన్సీ. ఇది బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. దీని కోసం, త్రిభుజం ఆకారంలో ఉన్న హాల్‌మార్క్ ఇవ్వబడుతుంది. ఇది బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ కారణంగా బంగారం కొనే ముందు ప్రజలు ఖచ్చితంగా ఈ మార్కులను తనిఖీ చేయాలి.

క్యారెట్ సమాచారం.. బంగారం సమాచారం కూడా ఆభరణాలలో వ్రాయబడుతుంది. ఇది రెండు విధాలుగా వ్రాయబడుతుంది. ఒకటి క్యారెట్, మరొకటి ఫైనాన్స్ నంబర్. అందులో 24 లేదా18 క్యారెట్స్ అని రాసి ఉంటుంది. 24, 22 క్యారెట్స్ అని కూడా రాస్తారు.

జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్.. వాస్తవానికి.. మీరు బంగారం కొనుగోలు చేసే స్వర్ణకారుడు కూడా దినీపై గుర్తు వేస్తాడు. అయితే, బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెలర్స్ మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది.

Also read:

Maharashtra: 8 నెలలు ఎంజాయ్ చేశాడు.. రూ. 25 లక్షల బిల్లు చేశాడు.. ఆ తరువాత బాత్రూమ్ కిటీకీ నుంచి..

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వస్తున్న పసిడి ధరలు.. తాజా ధరల వివరాలు..!

NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో