Home Loan Interest Rate: కస్టమర్లకు అలర్ట్‌.. ఈ మూడు బ్యాంకులు గృహ రుణ వడ్డీని పెంచాయి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 7న రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు పంజాబ్..

Home Loan Interest Rate: కస్టమర్లకు అలర్ట్‌.. ఈ మూడు బ్యాంకులు గృహ రుణ వడ్డీని పెంచాయి
Home Loan Interest Rate
Follow us
Subhash Goud

|

Updated on: Dec 11, 2022 | 9:27 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 7న రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత చాలా బ్యాంకులు తమ గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చాయి. ఈ బ్యాంకులు రెపో రేటుతో అనుసంధానించబడిన గృహ రుణ వడ్డీ రేటును పెంచాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెపో రేట్ లింక్ హోమ్ లోన్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.40 శాతం నుండి 8.75 శాతానికి పెరిగింది. ఇందులో రెపో రేటు 6.25 శాతం, మేకప్ 2.50 శాతం ఉన్నాయి. ఈ వడ్డీ కస్టమర్లందరికీ సమాచారం అందించింది బ్యాంకు. డిసెంబర్ 8 నుండి అమలులోకి వస్తుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌తో, బీఎస్‌పీ 25 bps ఛార్జ్ చేయబడుతుంది. ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ అంటే రెపో-లింక్డ్ లోన్ వడ్డీ రేటు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ వడ్డీ:

ఇప్పుడు బ్యాంకులో ప్రస్తుతం ఉన్న గృహ రుణంపై ప్రభావవంతమైన వడ్డీ రేటు సంవత్సరానికి 9 శాతంగా ఉంటుంది. ఆర్‌బీఐ డిసెంబర్ పాలసీ రేటు పెంపునకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గృహ రుణం వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. అయితే మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకున్నట్లయితే పాత వడ్డీ వర్తిస్తుంది. దరఖాస్తులో మార్పు వచ్చినా లేదా మళ్లీ రుణం తీసుకున్నా కొత్త వడ్డీ వర్తిస్తుంది.

కెనరా బ్యాంక్ వడ్డీ రేటును పెంచింది:

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు కెనరా బ్యాంక్ కూడా రెపో రేటు లింక్ వడ్డీ రేటును పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పుడు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.80 శాతానికి పెరిగింది. ఇది డిసెంబర్ 7 నుండి అమలులోకి వస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంకు రుణ వడ్డీపై ఏటా 8.55 శాతం నుంచి 10.80 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!