Gold Price Today: బ్రేకులు లేకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర.. రూ.73 వేలకు చేరి వెండి.. హైదరాబాద్‌లో ఎంతంటే

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీపావళి తర్వాత నుంచి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్..

Gold Price Today: బ్రేకులు లేకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర.. రూ.73 వేలకు చేరి వెండి.. హైదరాబాద్‌లో ఎంతంటే
Today Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Dec 11, 2022 | 6:32 AM

దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీపావళి తర్వాత నుంచి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మళ్లీ పెంచింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ఐదుసార్లు రెపో రేటును పెంచింది. మొత్తం 2.25 శాతం మేర పెరిగి రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఇక దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై150 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలోపై రూ.500లకుపైగా పెరిగింది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు పెంచిన మరుసటి రోజే బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. డిసెంబర్‌ 11న దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,59.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,490.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900, ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.54,440.

వెండి ధరలు:

దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో కిలో వెండి రూ.73,000, ముంబైలో రూ.68,100, ఢిల్లీలో రూ.68,100, కోల్‌కతాలో రూ.68,000, బెంగళూరులో రూ.73,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000, విజయవాడలో రూ.73,000, కేరళలో కిలో వెండి ధర రూ.73,000 ఉంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే