India Post: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఇందులో చేరితే మీ చేతికి రూ. 7 లక్షలు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్ అదుర్స్..

డబ్బులు సంపాధించాలని చాలా మంది అనుకుంటారు. అది కూడా ఎలాంటి శ్రమ, రిస్క్ లేకుండా.. డబ్బులను సంపాదించాలనుకుంటారు.

India Post: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఇందులో చేరితే మీ చేతికి రూ. 7 లక్షలు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్ అదుర్స్..
Post Office
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 10:47 AM

డబ్బులు సంపాధించాలని చాలా మంది అనుకుంటారు. అది కూడా ఎలాంటి శ్రమ, రిస్క్ లేకుండా.. డబ్బులను సంపాదించాలనుకుంటారు. మరీ ఎలా ? ఏ వర్క్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాందించగలం అని ఆలోచిస్తున్నారా ? అయితే మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే. ఎక్కువగా రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడానికి అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న సేవింగ్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో డబ్బులు సంపాధించవచ్చు. ఇందుకోసం పోస్టాఫీసులో పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ అవెంటీ.. పూర్తి వివరాలెంటో తెలుసుకుందామా. Post Office

పోస్టాఫీస్ అందిస్తున్న పలు సేవింగ్స్ స్కీమ్స్ లలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) ఒకటి. ఇది చాలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఇందులో కేవలం మీరు నెలకు రూ.100 నుంచి ఇన్వె్స్ట్ చేసేందుకు వీలుంటుంది. అయితే ఇందులో చేరితే కొన్ని సంవత్సరాల్లోనే మీరు పెద్ద మిలియనీర్ అయిపోవచ్చు. ఈ స్కీమ్ లో ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే మీ డబ్బుకు రాబడి కూడా వస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ఉంటుంది. ఒక వేళ మీకు అవసరం అనుకుంటే సంవత్సరం తర్వాత మీ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ పై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తూ వస్తుంది. లేదంటే అలాగే స్థిరంగా కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 6.8 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి డబ్బులు మీ అకౌంట్ కు జమవుతాయి. ఒక వేళ మీరు రూ. 7 లక్షలు పొందాలనుకుంటే.. ఈ పథకంలో మీరు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. national savings certificate scheme

Also Read: కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

నేడు రైతుల ఖాతాలో రెండువేల రూపాయలు..! పీఎం కిసాన్ ఎనిమిదో విడత రిలీజ్.. మరి మీ అకౌంట్లో పడ్డాయో లేదో చూసుకోండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ