కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..

Post Office: మీకు పోస్టాఫీసులో ఏదైనా పని ఉందా ? మీరు పోస్టాఫీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే..

కస్టమర్లకు అలర్ట్... పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..
ఈ స్కీంలో మీరు చేరాలనుకుంటే రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమిలేదు. 124 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 9:00 AM

Post Office: మీకు పోస్టాఫీసులో ఏదైనా పని ఉందా ? మీరు పోస్టాఫీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారా ? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాల్సిందే.. పోస్టాఫీసుల టైమింగ్స్ మారాయి. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్ వలన లాక్ డౌన్ విధానాన్ని అమలు పరచడమే. ఈ నేపథ్యంలో పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక మీరు పోస్టాఫీసు కొత్త టైమింగ్స్ తెలుసుకోకుండా వెళితే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముందుగా తపాలా కార్యాలయాల నూతన పనివేళలు తెలుసుకొని వెళ్ళడం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా పోస్టాఫీస్ పనివేళలను కుదించారు. పెద్ద పోస్ట్ ఆఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

ఇక చిన్న పోస్టాఫీసులు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. ఈ కొత్త వర్క్ టైమింగ్స్ మే 13 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్, సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ ప్రభావం రోజు రోజూకీ మరింత పెరుగుతుండంతో కార్యాలయాలు తక్కువ మంది సిబ్బందితో పనిచేస్తాయని.. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఏదైనా పని కోసం పోస్టాఫీసుకు వెళ్ళాలనుకుంటే మాత్రం కొత్త టైమింగ్స్ తెలుసుకోవడం మంచిది. ఇదిలా ఉంటే అటు దేశవ్యాప్తంగా బ్యాంకుల పనివేళల్లో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ దృష్ట్యా ఆయా రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా బ్యాంకు టైమింగ్స్ మారాయి.

Also Read: అదిరిపోయే స్కీమ్.. ప్రతి నెల రైతుల ఖాతాల్లోకి రూ.3 వేలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

మీ బ్యాంక్ అకౌంట్‏కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..

బిలియనీర్ బిల్ గేట్స్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏం చేస్తాడో తెలుసా.. అతని ఫుడ్ మెనూ ఓసారి చూడండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!