Gold Silver Prices Today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి రేట్లు..

Latest Gold Silver Prices: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు

Gold Silver Prices Today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి రేట్లు..
Gold Silver Price
Follow us

|

Updated on: Feb 12, 2022 | 5:37 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. నిత్యం మారుతున్న అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటారు. కాగా.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price) ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. కాగా.. తాజాగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 62,600 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు (Gold, silver prices today) ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,010, 24 క్యారెట్ల ధర రూ.50,200 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,700 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,600 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 62,600 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,900 ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 62,600, బెంగళూరులో రూ. 66,900, కేరళలో రూ.66,900 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,900, విజయవాడలో రూ. 66,900, విశాఖపట్నంలో రూ.66,900 ఉంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Antarvedi: వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తజనం.. వీడియో..

Twitter: ట్విట్టర్ సేవల్లో అంతరాయం.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఫిర్యాదులు.. అసలేమైందంటే..?

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు