Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..? 

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రతిరోజూ మార్కెట్లో

Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..? 
Follow us

|

Updated on: Apr 24, 2022 | 6:12 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రతిరోజూ మార్కెట్లో (Bullion Market) ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.49,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.67,100 గా ఉంది. రూ.300 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650, 24 క్యారెట్ల ధర రూ.54,160 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.72,100 ఉంది. బెంగళూరులో రూ.72,100, కేరళలో రూ.72,100 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,100, విజయవాడలో రూ.72,100, విశాఖపట్నంలో రూ.72,100 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయ, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై లైసెన్స్, ఆర్‌సీ అవసరమే లేదు.. ఈ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు..

Take Home Salary: ఉద్యోగులకు భారీ షాక్.. తగ్గనున్న టేక్ హోమ్ శాలరీ.. కారణం ఏంటంటే?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!